** దంతాల నొప్పికి లవంగాల నూనె బాగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. లవంగ నూనెలో దూదిని నానబెట్టకుండా ఒకసారి ముంచి తీసేయండి. ఆ దూదిని నొప్పిగావున్న చోట ఉంచండి. లేకుంటే చిగుళ్లు మంటపుడతాయి.
** అలాగే ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం లేదా పుక్కిలించడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే దాని తాలూకు ఇన్‌ఫెక్షన్ మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తుందంటున్నారు వైద్యులు. లవంగ నూనెతో దంతనొప్పి మటుమాయం అవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.