** నిద్రలేమితో బాధపడేవారికి యాపిల్ పండు ఆహారంగా తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
** తలనొప్పి, చిరాకుగా ఉండటం, తెలివితప్పి పడిపోవడం లేక తరచూ మరిచిపోతుండటంలాంటి సమస్యలతో బాధపడేవారు భోజనానికి ముందుగా రెండు యాపిల్ పండ్లను తినాలి. ఇలాంటివారు టీ, కాఫీలను సేవించకూడదు. కేవలం యాపిల్ మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.