పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » నొప్పులతో బాధపడుతుంటే... (Lavender Oil | Lemon Oil | Eucalyptus oil | Massage | Experts)
Feedback Print Bookmark and Share
 
లావెండర్ ఆయిల్ రెండు చుక్కలు, లెమన్ ఆయిల్ ఒక చుక్క, యూకలిప్టస్ ఆయిల్ రెండు చుక్కలు, చామొమైల్ ఆయిల్ రెండు చుక్కలు, నార్మల్ ఆయిల్ ఒక టీ. తీసుకుని... ఒక బాటిల్‌లో పోసి మిక్క్ చేసుకోవాలి. ఇది నొప్పులను సమర్థవంతంగా నివారిస్తుంది కాబట్టి, నొప్పి ఉండేచోట ఈ మిశ్రమాన్ని మర్దనా చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అంతేగాకుండా, ఇదే మిశ్రమాన్ని చర్మానికి అప్లయి చేయటంవల్ల చర్మం నవ యవ్వనాన్ని సంతరించుకుంటుంది. వెన్నునొప్పితో బాధపడేవారు ఈ మిశ్రమంతో మర్దనా చేయించుకోవాలంటే మాత్రం మసాజ్ ఎక్స్‌ఫర్ట్‌తో చేయించుకోవటం అన్నివిధాలా ఉత్తమమంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.