పెరటి వైద్యం
|
వ్యాధి
|
కథనాలు
|
చిట్కాలు
|
హోమియోపతి
|
దాంపత్యం
|
మనస్తత్వ శాస్త్రం
|
వార్తలు
|
యోగాసనాలు
|
ఆయుర్వేదం
|
స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి
»
ఇతరాలు
»
ఆరోగ్యం
»
పెరటి వైద్యం
»
ఆరోగ్యానికి పుదీనా ఎంతో మేలు
(Pudeena | Health | Head Ache | Mouth Ulcer | Bad Smell)
Feedback
Print
ఆరోగ్యానికి పుదీనా ఎంతో మేలు
** పుదీనా ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టమైనది.
** పుదీనాను ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు. పూలకుండీల్లోను దీనిని పెంచుకోవచ్చు.
** పుదీనా సేవిస్తుంటే ఆరోగ్యానికి చలవ చేస్తుంది.
** తలనొప్పి కలిగినప్పుడు దీని రసాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
** నోట్లో పొక్కులు ఏర్పడితే, నోటిపుండు వస్తే వేడి నీటిలో పుదీనా కలుపుకుని పుక్కలించండి. దీంతో ఉపశమనం కలుగుతుంది.
** నోటి దుర్వాసనను పోగొట్టే దివ్యౌషధం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
పుదీనా,
ఆరోగ్యం,
తలనొప్పి,
నోట్లో పొక్కులు,
నోటిపుండు,
దుర్వాసన,
దివ్యౌషధం
మీ అభిప్రాయాలు తెలుపండి.
మరిన్ని
• టమోటాలతో ఆరోగ్యం
• ఆరోగ్యానికి అనువైన యాపిల్ పండు
• చలికాలంలో బాదం పప్పులు...
• నొప్పులతో బాధపడుతుంటే...
• నిద్రలేమితో బాధపడుతుంటే యాపిల్
• కుక్క కరిచిందా...మిరపకాయ ఔషధం !