పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » ఆరోగ్యానికి తియ్యటి క్యారెట్ (Vegetales | Carot | Ayurvedam | Stomach | Burning | Ginger | Clove)
Feedback Print Bookmark and Share
 
** కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. ఈ క్యారెట్‌ను పచ్చిదిగా కూడా తినవచ్చు. అలాగే దీనిని వంటలలోను వాడుతుంటారు. దీని నుండి రసాన్ని తీసి జ్యూస్‌లా సేవిస్తుంటారు.

** ఆయుర్వేద వైద్యాన్ననుసరించి క్యారెట్ కేవలం కాయ, పండు మాత్రమే కాదు. ఇది రక్తపిత్త, కఫాన్ని తొలగిస్తుంది. అలాగే కడుపులోని మంటను తొలగిస్తుంది.

** క్యారెట్ గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. ఇది వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. శారీరక బలహీనతను దూరం చేసే గుణం ఇందులో ఉంది.

** క్యారెట్‌లో రక్తహీనతను పోగొట్టే గుణం ఉంది.

** క్యారెట్‌, లవంగ, అల్లం కలిపి సేవిస్తే కఫాన్ని తొలగించి ఉపశమనం కలుగజేస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.