పెరటి వైద్యం
|
వ్యాధి
|
కథనాలు
|
చిట్కాలు
|
హోమియోపతి
|
దాంపత్యం
|
మనస్తత్వ శాస్త్రం
|
వార్తలు
|
యోగాసనాలు
|
ఆయుర్వేదం
|
స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి
»
ఇతరాలు
»
ఆరోగ్యం
»
పెరటి వైద్యం
»
నపుంశకత్వానికి దివ్యమైన ఔషధం వెల్లుల్లి
(Garlick | Medicine | Thraot | Ulcer | Malish)
Feedback
Print
నపుంశకత్వానికి దివ్యమైన ఔషధం వెల్లుల్లి
** వెల్లుల్లిలో ఉల్లిపాయతో సమానమైన గుణాలు కలిగివుంది.
** వెల్లుల్లి ఒగరుగాను, కారంగాను ఉంటుంది.
** ప్రతి రోజు ఓ పలుకు తింటుంటే నపుంశకత్వం దరి చేరదు.
** గొంతుకు సంబంధించినంత వరకు దివ్యమైన ఔషధం.
** చలికాలంలో వెల్లుల్లిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
** అల్సర్‌తో బాధపడేవారు నిత్యం దీనిని సేవిస్తే ఎంతో మంచిది. అల్సర్ మటుమాయమవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణలు.
** దంతాల్లో నొప్పి, చిగుళ్ళ వాపు కలిగినప్పుడు వెల్లుల్లిని రుబ్బి ఆ పేస్ట్‌తో మెలమెల్లగా మాలిష్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.
** కీళ్ళ నొప్పులున్న వారు వెల్లుల్లితో తీసిన నూనెతో మాలిష్ చేస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
వెల్లుల్లి,
ఉల్లిపాయ,
నపుంశకత్వం,
దివ్యమైన ఔషధం,
గొంతు,
అల్సర్,
చిగుళ్ళ వాపు,
మాలిష్
మీ అభిప్రాయాలు తెలుపండి.
మరిన్ని
• బరువు తగ్గేందుకు ద్రాక్ష రసం వాడండి!
• పురుషులకు సెక్స్ టానిక్ అరటి పండు
• ఆరోగ్యానికి తియ్యటి క్యారెట్
• యాపిల్ పండు ఆరోగ్యానికి అమృతం లాంటిది...
• మునగాకుతో ఆరోగ్యం...
• ఊబకాయంతో బాధపడుతున్నారా...