పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » ఉత్తేజాన్నిచ్చే పెద్ద ఉల్లి - చిన్న ఉల్లి (Onions | Sex Power | Health)
Bookmark and Share Feedback Print
 
WD
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది నానుడి. ఉల్లి అందించే అనేక లాభాలలో ఒకటి సెక్స్ కోర్కెలను పెంచడం. ఉల్లి, వెల్లుల్లి రెండూ ఘాటైనవే. రెండింటికీ ఒక రకమైన ఘాటు వాసన ఉంది. వీటికి సూక్ష్మజీవ సంహార శక్తి ఉంది.

ఉల్లి, వెల్లుల్లి అధికంగా తింటే సెక్స్ శక్తి పెరుగుతుందని చాలామంది నమ్మకం. రోమన్ సంస్కృతిలో సంతాన దేవత సెరెస్ రూపమే ఈ ఉల్లి, వెల్లుల్లి అనే విశ్వాసముంది. సన్యాసం తీసుకున్నవారు ఈ రెండూ తినడం నిషిద్ధం.

ఉల్లి, వెల్లుల్లి తిన్నట్లు తెలిస్తే టిబిట్‌లో బౌద్ధ సన్యాసులను బహిష్కరించేవారట. అవి తింటే సెక్స్ కోర్కెలు ముదురుతాయని తరతరాలుగా వారిలో దృఢంగా ఉన్న అభిప్రాయం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.