ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐటీ నిపుణులుకు పొంచి ఉన్న వెన్ను నొప్పి
FileFILE
ఆధునిక జీవనశైలి, ఒత్తిడికి గురిచేస్తున్న పనిభారంతో ఐటీ నిపుణులు అత్యధికంగా వెన్ను నొప్పి సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ హీ హ్వాన్ టక్ తెలిపారు. లేక్‌షోర్ ఆసుపత్రిలో 47 సంవత్సరాల వ్యక్తికి అత్యంత ఆధునాతన పద్థతిలో డిస్క్ మార్పిడి శస్త్ర చికిత్సను నిర్వహించే నిమిత్తం డాక్టర్ టక్ ఇక్కడకు వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆధునాతనమైన ఆహారపు అలవాట్లు మరియు కార్యక్షేత్రంలో పనితీరుతో వెన్నెముక పనితీరులో కీలకపాత్ర పోషించే డిస్క్-సంబంధిత సమస్యలను ఐటీ నిపుణులు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు.

డాక్టర్ టక్‌తో పాటు శస్త్రచికిత్సలో పాలుపంచుకునేందుకు వచ్చిన డాక్టర్ సురేష్ పిళ్లై మాట్లాడుతూ అధ్వాన్నమైన రహదారులు, ఆహారంలో పోషక పదార్థాల లోపంతో దేశంలో వెన్నెముకకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోందని అన్నారు.
మరిన్ని
బీహార్‌లో బయటపడిన పోలియో కేసులు
మహా మ(త్తు)స్తు నిద్ర
బర్డ్‌ఫ్లూ వైరస్‌కు చైనా మందు
భవనేశ్వర్‌లో శస్త్రచికిత్స నిపుణుల సదస్సు
ఆరోగ్యాభివృద్ధిలో లంక ఉత్తమం: డబ్య్లూహెచ్ఓ
ఆరోగ్యరక్షణలో ఆంధ్ర ఆదర్శం: ఆరోగ్యమంత్రి