ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » ఆర్థోపెడిక్ సెంటర్‌ను ప్రారంభించిన ఆక్సిమెడ్ (World Health Day | Oxymed Hospitals | Ortho Division | Dr. Ayaz Akber)
ప్రపంచ గుండె దినోత్సవం (డబ్ల్యూహెచ్‌డీ) సందర్భంగా చెన్నైకి చెందిన ప్రముఖ వైద్యశాల ఆక్సిమెడ్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగాన్ని ప్రారంభించింది.
తమ హాస్పిటల్‌లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆర్థోపెడిక్ విభాగాన్ని ప్రారంభించామని, ఇందులో అత్యాధునికమైన సేవలను తాము అందిస్తున్నామని హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ అయాజ్ అక్బర్ తెలిపారు.
ఆర్థోపెడిక్ విభాగాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి వి.కే. సుబ్బరాజ్ ప్రారంభించారని, మద్రాస్ మెడికల్ కాలేజి మాజీ డీన్ డాక్టర్. ధనపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసారని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని ప్రజలకు తాము అత్యంత విలువైన వైద్య సేవలను అందిస్తున్నామని, తమ ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.