{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/miscellaneous/health/news/1204/09/1120409045_1.htm","headline":"Why Women Find it Harder to Quit Smoking | ఒక్కసారి అలవాటైతే... అతివలు పొగమానడం కష్టం.. పరిశోధన","alternativeHeadline":"Why Women Find it Harder to Quit Smoking | ఒక్కసారి అలవాటైతే... అతివలు పొగమానడం కష్టం.. పరిశోధన","datePublished":"Apr 09 2012 11:42:54 +0530","dateModified":"Apr 09 2012 11:42:09 +0530","description":"దమ్ మారో దమ్ అంటూ రెండు వేళ్ల మధ్య సిగరెట్‌లను చివరి దాకా ఏకబిగిన పీల్చి.. వాటి పీకలను కాళ్ల కింద నలిపేస్తున్న అతివల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువైపోతోంది. మహిళలు ఒకసారి గనుక పొగతాగడానికి అలవాటుపడితే, దాని నుండి బయటపడే అవకాశాలు పురుషులతో పోలిస్తే తక్కువని ఒక పరిశోధనలో వెల్లడయింది. సిగరెట్లలోని నికోటిన్‌కు పురుషులతో పోలిస్తే మహిళల్లోని మెదళ్లు భిన్నంగా స్పందిస్తాయని పరిశోధకులంటున్నారు. | Why women find it harder to quit smoking","keywords":["స్మోకింగ్, మహిళ, Smoking, Women"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/miscellaneous/health/news/1204/09/1120409045_1.htm"}]}