పరిశోధకులు మనుషులపై ఏదో ఒక విషయంపై శోధిస్తూనే ఉంటారు. తాజాగా మహిళలు ఎటువంటి పురుషులను ఇష్టపడతారు.. అనే దానిపై కెనడాకు చెందిన కొంతమంది పరిశోధకులు సుదీర్ఘమైన పరిశోధన చేశారట. వారి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయట.