Tuesday, 9 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 9 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday,September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday,September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday,September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday,September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday,September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday,September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday,September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday,May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday,April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday,April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday,April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday,March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday,March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday,March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday,March 18, 2019
next news
తాాజా వార్తలు
కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్.. నాలుగేళ్ల చిన్నారి మృతి.. నివారణ చర్యలు ముమ్మరం
కోజికోడ్‌లో షిగెల్లా ఇన్ఫెక్షన్ కారణంగా నాలుగేళ్ల చిన్నారి మరణించిన నేపథ్యంలో, ప్రభుత్వం నిఘా, నివారణ చర్యలను ముమ్మరం చేసిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ తెలిపారు. రాష్ట్రంలో ఈ వ్యాధి కారణంగా నమోదైన మొదటి మరణం ఇదే కావడం గమనార్హం. విలేకరుల సమావేశంలో మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ, ఈ ఇన్ఫెక్షన్తో ముగ్గురు పిల్లలు కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగా, తలక్కులత్తూరుకు చెందిన నీల అనే నాలుగేళ్ల చిన్నారి శనివారం ఈ వ్యాధి కారణంగా మరణించింది.
13 ఏళ్ల కుమారుడిని చంపిన తండ్రి.. ఆపై ఆత్మహత్య
నల్గొండలోని కనకదుర్గ నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్న పబ్బతిరెడ్డి లింగారెడ్డి (45), సోమవారం సాయంత్రం తన 13 ఏళ్ల కుమారుడు ప్రణీత్ రెడ్డిని చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు నల్గొండ మండలం మిర్లోనిగూడెంకు చెందినవారు. లింగారెడ్డి విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తుండగా, ప్రణీత్ నల్గొండలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. లింగారెడ్డి తన కుమారుడి తలపై సుత్తితో కొట్టి, ఆ తర్వాత పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో, ఒక కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న తమ పెద్ద కుమారుడిని కలిసేందుకు అతని భార్య హైదరాబాద్ వెళ్లగా, అతని తండ్రి ఉదయాన్నే పొలానికి వెళ్లారు.
భర్తతో హనీమూన్‌కు వెళ్లొచ్చిన భార్య విడాకులు ఇచ్చేసింది.. ఎందుకో తెలుసా?
భర్తతో హనీమూన్‌కు వెళ్లొచ్చిన భార్య వెంటనే విడాకులు ఇచ్చేసింది. కారణం ఏంటంటే.. హనీమూన్ ట్రిప్‌కు అత్తమామలు, ఆడపడుచులను భర్త తీసుకురావడమే. వివరాల్లోకి వెళితే.. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా మీరట్‌కు చెందిన దివ్య, ఢిల్లీలో నివసించే శివమ్ కుమార్‌లకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. సింగపూర్‌లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివిన శివమ్.. పెళ్లయిన తర్వాత భార్యతో కలిసి దుబాయ్‌కి హనీమూన్ ప్లాన్ చేశాడు.
నూజివీడులో బెట్టింగ్ బానిస, ఆఫీసులో ఉరి వేసుకుని ఆత్మహత్య
బెట్టింగ్. ఈ వ్యసనంలో పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ బారిన పడవద్దని పోలీసులు ఎంతగా చెవినిల్లు కట్టుకుని చెప్పినా కొంతమంది మాత్రం ఆ వ్యసనం నుంచి బైట పడలేకపోతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఓ డాక్యుమెంట్ రైటర్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడు క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్... తదితర వ్యసనాలకు 35 ఏళ్ల షేక్ సుభాని బానిసయ్యాడు. దీనితో అందినకాడికి అప్పులు చేసాడు. బెట్టింగ్ ఊబిలో పూర్తిగా కూరుకుపోయాడు. అప్పులవాళ్లు తమ డబ్బులు తమకు ఇవ్వమంటూ గోల చేస్తుండటంతో ఏ దారి లేక చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి.. వధువు జంప్.. వరుడికి చెల్లెనిచ్చి చేద్దామనుకుంటే..?
యూపీలో పెళ్లి పీటలపై ఆగిపోయింది. పెళ్లికొడుకు ఊరేగింపు కల్యాణమండపానికి చేరుకున్న తరుణంలో వధువు అదృశ్యమైన విషయం తెలియడంతో వధువు కుటుంబ సభ్యులు అవమానానికి గురయ్యారు. కానీ పెళ్లి ఆగకుండా వుండేందుకు ఇరువైపుల పెద్దలు పంచాయితీ పెట్టి వధువు చిన్న చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ ప్రతిపాదనకు ఆ చిన్న కూతురు నో చెప్పింది. తనకు వేరే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని, ఈ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె ప్రియుడు కూడా నేరుగా పెళ్లిమండపానికి చేరుకుని తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
తండ్రి-కొడుకుల అనుబంధం నేపథ్యంగా ఐ యామ్ హ్యాండ్సమ్ ట్రైలర్
తండ్రి-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు.
Pawan Kalyan: రాజకీయాల కోసం నటనకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ?
దర్శకుడు సురేందర్ రెడ్డితో తన రాబోయే #PSPK32 స్క్రిప్ట్ గురించి పవన్ కళ్యాణ్ ఆందోళనలు వ్యక్తం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఆరోగ్య రీత్యా కొంత కాలం విరామం తీసుకున్నారు. ఆ మధ్యలో సినిమాల షూటింగ్ ల కోసం కొత్త గెటప్ వేశారని గడ్డెం పెంచడం, ఆ తర్వాత ట్రిమ్ గా మారడం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ, రాజకీయంగా బిజీగా వున్నందున షూటింగ్ లకు విరామం ఇవ్వాలనుకుంటున్నట్లు సన్నిహితులు తెలియజేస్తున్నారు.
Puri Jagannadh: దృష్టి లోపం ఉన్న బిచ్చగాడి పాత్రలో స్లమ్ డాగ్ విజయ్ సేతుపతి
డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది; అన్ని భాషల వెర్షన్లకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. తాజాగా చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేశారు
Peddi Thanks meet: హిట్ అవ్వాలనే కసితో పెద్ది సినిమా చేశా, ప్రేక్షకులు దీవించారు : రామ్ చరణ్
పెద్ది సినిమా విడుదలై మంచి టాక్ తో రన్ అవుతుండడంతో నేడు హైదరాబాద్ లో థ్యాంక్స్ ప్రెస్ మీట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, నచ్చుతూ, ప్రేమిస్తూ పనిచేయడం నాకు ఇష్టం. తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం అర్థంకాలేదు. ఎవరూ నన్ను పుష్ చేసి ఇలా చేయి అనలేదు. నాకు పెద్ది సినిమా చేయడం చాలా సంత్రుప్తిగా వుంది. అందుకే థ్యాంక్స్ చెబుదామనే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాం.
Trigun : జంగా గా త్రిగుణ్ మోషన్ పోస్టర్ విడుదల
త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం జంగా. కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం. నేడు త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ అప్డేట్ను ఇచ్చారు.
Home
Horoscope
Shorts
Photos
Videos