ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > దృఢమైన దాంపత్యానికి శృంగారయాత్ర
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దృఢమైన దాంపత్యానికి శృంగారయాత్ర
vacation sex
FileFILE
పని ఒత్తిడి అనేది దాంపత్య జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. సాయంత్రానికి ఇంటి వచ్చే సమయానికి అలసిపోయిన వారు దాంపత్యం జీవితంలో సంతృప్తి పొందలేకపోతుంటారు. కాలంతో పోటీ పడుతున్నారు. తెల్లవారి లేచినప్పుటి నుంచి ఉరుకులు పరుగులే. అయితే సెలవునాటి శృంగారంతో దాంపత్య జీవితంలో ప్రేమామృతం ఆస్వాదించవచ్చునని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

సెలవు రోజులలోని జీవిత భాగస్వామితో చేసే శృంగారం ఒత్తిడి, పరధ్యానం, ఆందోళనలు, బాధ్యతల నుంచి బయట పడవచ్చునని వారి పరిశోధనలో చెపుతున్నారు. మామూలు రోజుల్లోనైతే వివిధ ఈ అంశాలు మనిషిపై తీవ్ర ప్రబావం చూపుతాయి. లైంగిక వాంఛను తుంచేస్తాయి. అయితే సెలవు అనగానే అంటే ఆ ముందురోజు నుంచే మనస్సు తేలికపడుతుంది.

అన్ని బంధనాలను తెంచుకున్నట్లు భావిస్తుంది. సెలవు వచ్చిందంటే కొందరైతే ప్రశాంతంగా కనిపిస్తారు. అదే సమయంలో కొందరు బార్లు, క్లబ్బులంటూ బిజీగా గడపడానికే ఎగబడతారు. కాని ఇంటి పట్టునే ఉండి జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొనే వారి జీవితం ప్రేమామృతం కురిసినట్లేనని పరిశోధకులు తేల్చి చెపుతున్నారు. సెలవుకావడం వలన కలిగే ప్రశాంతతతో లైంగిక అవసరాలు, కోరికలకు భక్తులుగా మారే అవకాశం ఉంది.

ఇదే ప్రేమామృతానికి సుగమమవుతుంది. అమెరికాలో ఎక్కువ మంది కౌన్సెలింగ్ ఇచ్చేవారు వారాంతాలలో శృంగారాన్నే దంపతులకు సూచిస్తున్నారు. వారాంతాలలో దూరంగా వెళ్ళిపోవాలని చెప్పుతున్నారు. ఇదే వారిలో ప్రేమ, శృంగారాలను రేకెత్తిస్తుందని వెల్లడించారు.

ఇది వారికి కొత్త అనుభవం అవుతుంది. ఇదే సమయంలో మెదడులోని నాడీ మండల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఒక మందులాగా పని చేస్తుంది. మనిషిలోని కాముడిని తట్టిలేపుతుంది. దీనివలనే చాలా మంది ఇలా చోట్లనే కోరుకుంటారు. ఈ కొత్త అనుభూతినిచ్చిన స్థలంలో పరస్పరం కొత్తవారిని చూసుకుంటారు.

ఇదే అనుభూతితో వారమంతా గడిపేస్తారు. ఇది ప్రేమికులు లేదా దంపతుల మధ్య మరింత బంధాన్ని పెంచుతుంది. వీలు మరింత శృంగారానికి శృంగారమే బీజం. వారి దాంపత్యం జీవితంపై బలమైన నమ్మకం భావన కలగానికి ఇదే మూలం. ఇంకేముంది మీరు కూడా శుక్ర, శనివారాల్లో శృంగారం కోసం విహార యాత్రకు బయలుదేరండీ.
మరిన్ని
భర్త లైంగిన వేధింపులతో భార్యకు ఎయిడ్స్
గర్భం వద్దనుకుంటున్నారా
దానిమ్మలో శృంగార దమ్ము
అంగ స్తంభన లోపం వ్యాధి కాదు
మీ వయస్సు మూడు పదులు దాటిందా..!  
45 యేళ్లు నిండాయా..! అయితే సుఖవ్యాధులను కాస్కోండి