ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > సెక్స్... ఒక మంచి ఔషధం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సెక్స్... ఒక మంచి ఔషధం
WD
సెక్స్ ఒక శారీరక అవసరం... కాదు ఒక వ్యాయామం... కాదు కాదు ఒక ఔషధం. ఇదీ ప్రస్తుతం సెక్స్‌కి వైద్య నిపుణులిచ్చిన నిర్వచనం. సెక్స్‌ని ఆనందించేవారు ఆరోగ్యవంతంగా ఉంటారని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.

హృద్రోగాలు, పక్షవాతం, వివిధ కండరాలకు సంబంధించిన జబ్బులు సెక్స్ చేసేవారిలో చాలా తక్కువగా వస్తాయని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అంతేకాదు ప్రపంచంలోని కార్డియాలజిస్టులందరూ అంగీకరించిన విషయం ఇది. వారానికి కనీసం నాలుగుసార్లు సెక్స్‌లో పాల్గొనేవారి ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని వైద్యులు ధృవీకరిస్తున్నారు.

ఒకప్పుడు సెక్స్‌ను ఓ వ్యాయామంగా భావించడం జరిగింది. అంతేకాదు సెక్స్‌లో కనీసం అరగంటపాటు శ్రమపడితేగాని ఫలితం ఉండదని చెప్పిన సంగతులూ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ మించి సెక్స్‌లో పాల్గొనటమే ఓ ఔషధమని వైద్యులు చెపుతున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సెక్స్ పాత్ర ఎంతో అమూల్యమైనదని అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"వృద్ధాప్యం" సెక్స్‌కు శాపం కాబోదు...!
సమర్థవంతమైన సెక్స్‌కి "సన్ ఆఫ్ వయగ్రా"
శృంగారం గురించి మాట్లాడటమే తప్పయిన చోట...
గర్భిణీ స్త్రీ లైంగికానికి దూరంగా ఉండాలా?
టీనేజిలో సెక్స్ అమ్మాయిలను కుంగదీస్తుంది
పురుషుడికి శృంగారం ముఖ్యం కాదు