ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > ఆ పరిమాణంపై అపోహలు... అశాంతికి మూలం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆ పరిమాణంపై అపోహలు... అశాంతికి మూలం
అదేసమయంలో తమ అంగం పరిమాణం చిన్నదిగా ఉందని భావించే పురుషుల్లో సైతం అది స్తంభించిన సమయంలో మూడున్నర అం0గుళాల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఒకరిలో తమకంటే కాస్త ఎక్కువ పొడవుందన్న కారణంతో చాలామంది తమ అంగపరిమాణంపై అనవసరంగా ఆందోళన చెందుతుంటారు.

అలాగే మరికొంతమంది అంగం పరిమాణం ఎక్కువగా ఉంటేనే స్త్రీని సంతృప్తిపర్చగలమనే అపోహలో ఉంటుంటారు. అయితే ఇది కూడా అర్ధం లేని అపోహే అని వైద్యులు పేర్కొంటున్నారు. ఎందుకంటే సెక్స్ సమయంలో స్త్రీ యోని మార్గంలో మొదటి రెండు అంగుళాల వరకు మాత్రమే స్పంధించే నాడులు ఉంటాయి. అపైన ఎలాంటి కామనాడులూ ఉండవు.

అందువల్ల కనీస పరిమాణంలో అంగం ఉన్నా కూడా సెక్స్ సమయంలో స్త్రీకి పూర్తి తృప్తి కల్గుతుంది. ఈ వివరాలు బట్టి చాలామంది అనుకున్నట్టు అంగ పరిమాణం వల్లే స్త్రీ సెక్స్‌లో సుఖాన్ని పొందుతుందని, దానివల్లే పురుషుని గొప్పగా భావిస్తుందనేది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. సెక్స్ సమయంలో స్త్రీలో భావప్రాప్తి కల్గేవరకు పురుషుడు స్ట్రోక్ ఇవ్వగల్గితే స్త్రీ పూర్తి సంతృప్తి చెందినట్టేనని సెక్స్ నిపుణులు చెబుతున్నారు.
<< 1 | 2 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సెక్స్... ఒక మంచి ఔషధం
"వృద్ధాప్యం" సెక్స్‌కు శాపం కాబోదు...!
సమర్థవంతమైన సెక్స్‌కి "సన్ ఆఫ్ వయగ్రా"
శృంగారం గురించి మాట్లాడటమే తప్పయిన చోట...
గర్భిణీ స్త్రీ లైంగికానికి దూరంగా ఉండాలా?
టీనేజిలో సెక్స్ అమ్మాయిలను కుంగదీస్తుంది