ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > నలభైలలోనూ చక్కని సెక్స్ జీవితం కోసం... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నలభైలలోనూ చక్కని సెక్స్ జీవితం కోసం... ?
ఓ వయసు తర్వాత సెక్స్‌ జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు వ్యక్తుల్లో ఓ విధమైన అనాశక్తి చోటు చేసుకుంటుంది. అదేసమయంలో కొన్నిసార్లు మనసులో కోరిక చెలరేగినా శరీరం సహకరించడానికి మొరాయిస్తుంది. దీంతో సెక్స్ జీవితం అంటే సమస్యలమయంగా తయారవుతుంది.

ఇలా మధ్య వయసు దాటిన తర్వాత సెక్స్ జీవితం పరంగా స్త్రీలలో తలెత్తే ఈ రకమైన శారీరక సమస్యకు వైద్య పరిభాషలో మోనోపాజ్ అని అంటారు. అలాగే ఇదే రకమైన సమస్యలు మగవారిలో తలెత్తితే దానిని మేల్ మోనోపాజ్ లేక ఆండ్రోపాజ్ అంటారు. కొన్నాళ్ల వరకు మోనోపాజ్ అనే పదం అందరికీ సుపరిచితమైనా ఆండ్రోపాజ్ అనేది మాత్రం ఇటీవలే అందరికీ తెలిసొస్తోంది.

ఎందుకంటే మధ్య వయసు తర్వాత హార్మోన్ల అసమతుల్యం వల్ల స్త్రీలలో మాత్రమే మోనోపాజ్ దశ ఏర్పడుతుందనే భావన దాటి ఆదే విధమైన సమస్యలు పురుషుల్లోనూ తలెత్తుతుందని నేడు అందరికీ తెలిసి వచ్చింది. దాదాపు 40 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో ఈ ఆండ్రోపాజ్ దశ తలెత్తుతుంది.

1 | 2  >>  
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆ పరిమాణంపై అపోహలు... అశాంతికి మూలం
సెక్స్... ఒక మంచి ఔషధం
"వృద్ధాప్యం" సెక్స్‌కు శాపం కాబోదు...!
సమర్థవంతమైన సెక్స్‌కి "సన్ ఆఫ్ వయగ్రా"
శృంగారం గురించి మాట్లాడటమే తప్పయిన చోట...
గర్భిణీ స్త్రీ లైంగికానికి దూరంగా ఉండాలా?