ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > నలభైలలోనూ చక్కని సెక్స్ జీవితం కోసం... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నలభైలలోనూ చక్కని సెక్స్ జీవితం కోసం... ?
ఈ ఆండ్రోపాజ్ వల్ల సెక్స్ జీవితంలో ఆసక్తి లోపించడం, అంగస్థంభన సమస్యలు తలెత్తడం ప్రధానమైంది. శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మన్ స్రావం అదుపుతప్పడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే శరీరంలో తగ్గిన టెస్టోస్టిరాన్ హార్మన్ స్రావం తగినంత ఉండేలా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు.

ఇందుకోసం ముందు నుంచే ఆహార విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే సమస్య రాకుండా ఉండేందుకు అవకాశముంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సోయా, పాలు, చికెన్‌లాంటి పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం, వేరుశెనగ, బాదం, జీడిపప్పులాంటివి ఆహారంలో ఉండేలా చూచుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావాన్ని పెంచవచ్చు.

దీంతోపాటు సి, ఇ విటమిన్లు సంవృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావం తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాన్ని కూడా అవలంభిస్తే ఆండ్రోపాజ్ సమస్య నుంచి వీలున్నంత దూరంగా ఉండవచ్చు. ఇవన్నీ పాటించీ ఆండ్రోపాజ్ సమస్య బాధపెడితే వైద్యుల సలహా మేరకు హార్మోన్ చికిత్స చేసుకోవడం మంచిది.
<< 1 | 2 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆ పరిమాణంపై అపోహలు... అశాంతికి మూలం
సెక్స్... ఒక మంచి ఔషధం
"వృద్ధాప్యం" సెక్స్‌కు శాపం కాబోదు...!
సమర్థవంతమైన సెక్స్‌కి "సన్ ఆఫ్ వయగ్రా"
శృంగారం గురించి మాట్లాడటమే తప్పయిన చోట...
గర్భిణీ స్త్రీ లైంగికానికి దూరంగా ఉండాలా?