సహజంగా మనిషి యుక్త వయస్సుకు వచ్చినప్పుడు తనకు లేనిపోని అపోలువస్తుంటాయి. వాటిలో చానా వరకు మీకుగా మీరు పరిష్కరించుకునేటివే. ఆ అపోహలలోని కొన్ని ప్రశ్నలు..జవాబులు మీ కోసం.....
* ప్రశ్న* నా అంగం చానా చిన్నదిగావుంటుంది. నేను తరచూ హస్తప్రయోగం చేస్తుంటాను. పైగా అంగం వంకరగానూ వుంటుంది. దీనివల్ల నాకు సంతానం కలుగుతుందా?
జవాబు**మీది అసలు సమస్యేకాదు. సంతానం కలగాలంటే మీ వీర్యంలో శుక్ర కణాలు 60 మిలియన్లకన్నా ఎక్కువగా వుండాలి. అందులో ముఖ్యంగా జీవంవున్న కణాలు ఎక్కువగా వుండాలి. దీనికి మీరు వీర్య పరీక్ష జరుపుకోవాలి.
మీ అంగం చిన్నది కాకపోయినా, వంకర కాకపోయినా శుక్ర కణాలు తక్కువగా వుంటే సంతానం కలగదు. అంగం చిన్నదైనా, వంకరైనా కూడా అందులో స్పందన వుందా లేదా అన్నది మీరు తెలుసుకోవాలి.
*ప్రశ్న* ఎవరైనా సెక్స్ ఎక్కువసేపు జరుపకపోతే అతనికి నపుంసకమున్నట్లా?
జవాబు** ఎక్కువసేపు సెక్స్ జరుపకపోతే అది సమస్యే. కాని ఇది మరీ ఎక్కువకాదు. దీనికి ఆయుర్వేదంలో బ్రహ్మచర్య నపుంసకత్వం అంటారు. ఇది జీవితాంతం వుండే సమస్యకాదు. ఇలాంటి సమస్యలకు మందులు అవసరంలేదు. దీనిని సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు సెక్స్‌లో పాల్గొనేటప్పుడు సంతోషకరమైన వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొనండి. ఒకటికి నాలుగుసార్లు ప్రయత్నిస్తే మీ సమస్య దూరమవుతుంది.
*ప్రశ్న* నాలో కామోద్రేకం కలుగదు, ఎందుకని?
జవాబు**నేడు ఈ సమస్య సర్వసాధారణమైంది. అసలు ఇది సమస్య కానేకాదు. అనవసరమైన అపోహలవల్లనే ఇలాంటి సమస్యలుత్పన్నమౌతాయి. దీనికి రెండు..మూడు నెలల పాటు క్రమం తప్పకుండా కామచూడామణి రసం, దివ్య రసాయన వటి మాత్రలు ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాల్సివుంటుంది. అలాగే గోక్షురాది చూర్ణం ఒక టీ స్పూన్ ఉదయం...రాత్రి పాలతో తీసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు మీ అంగంపై భాగంలో వైద్యులు సూచించిన తైలాన్ని వ్రేళ్లతో బాగా మర్ధన చేయాలి.
ప్రశ్న* నాకు గత 5..7 సంవత్సరాలుగు మధుమేహం వ్యాధి వుంది. నా యోనిలో తడి ఏమాత్రంలేదు. భర్తతో కలిస్తే నాకు తృప్తి కలగడంలేదు.దీనికి సలహా ఇవ్వగలరు.
జవాబు**మీ సమస్య మధుమేహంవల్ల వచ్చింది. మీరు వసంత కుసుమాకర రసం, శిలాజత్వాది వటి మరియు విగోజేమ్ మాత్రలు ఉదయం...రాత్రి ఒక్కోక్క మాత్ర చొప్పున చక్కెర లేని పాలలో కనీసం మూడు నెలల వరకు తీసుకోవలసివుంటుంది. ముఖ్యంగా మీరు తీపి, పులుపు పదార్థాలను తీసుకోకండి. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించండి.
*ప్రశ్న* నాకు మాటిమాటికి మూత్రంవస్తుంటుంది. దీంతోబాటు వీర్యంకూడా వచ్చేస్తుంది. శరీరంలో నిస్సత్తువ, బలహీనంగా వుంది. కారణం ఏంటి? జవాబు**మీరు బహుమూత్రాంతక రసం, చంద్రప్రభావటి..నెం..1 రెండు మాత్రల చొప్పున ఉదయం..రాత్రి తీసుకోండి. ఇది మీ సమస్య తీరేవరకు తీసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. |