ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > ప్రసవ తేదీకి ముందు "సెక్స్"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రసవ తేదీకి ముందు "సెక్స్"
PNR
Sr Sub-Editor
FileFILE
కొంతమంది పురుషులకు తమ భార్యలు ప్రసవం అయితే సెక్స్‌కు కొన్ని నెలల పాటు దూరంగా ఉంటారు. ఇలాంటి సమయాల్లో వారికి పలు సందేహాలు తలెత్తుతాయి. కాన్పు అయ్యాక ఎన్ని రోజులకు సంసార జీవితంలో పాల్గొనవచ్చు ఇత్యాది ప్రశ్నలను మగరాయుళ్ళను వేధిస్తుంటాయి.

ఇలాంటి సమయాల్లో తమ కామవాంఛను బలవంతంగా చంపుకోవడమో లేదా పరాయి స్త్రీతో సుఖాన్ని పొందడమే చేస్తుంటారు. మరికొందరైతే.. హస్త ప్రయోగానికి సైతం పాల్పడుతుంటారు. ఇలా చేయడాన్ని సెక్సాలజిస్టులు తప్పు అంటున్నారు. తమలోని అపోహలను తొలగించుకోకుండానే ఇలాంటి చర్యలకు దిగడాన్ని వారు ఖండిస్తున్నారు.

సాధారణంగా కాన్పు అయ్యాక రెండు నెలల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. అదీ కూడా.. యోని వద్ద ఎలాంటి దర్వాసన గానీ, రక్తస్రావం లేకుండా మునుపటి స్థానంలో ఉంటే.. సెక్స్‌లో పాల్గొనవచ్చట. సిజేరియన్ ఆపరేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎనిమిది లేదా పది వారాల పాటు సెక్స్‌కు దూరంగా ఉండాలట.

అలాగే.. మహిళ నిండు గర్భిణిగా ఉన్న సమయంలో కూడా సెక్స్‌లో పాల్గొనవచ్చునని వైద్యులు అంటున్నారు. కడుపులోని బిడ్డపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, తల్లికి ఎలాంటి నొప్పి కలుగకుండా ఉండే భంగిమల్లో రతిక్రీడను జరుపుకోవచ్చు. అయితే ప్రసవ తేదీకి వారం పది రోజులకు ముందు సెక్స్‌ పాల్గొనడాన్ని నిలిపి వేయాలని వైద్యులు చెపుతున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"ప్రోత్సాహం" రతి క్రీడకు ప్రధాన కారకం!
శృంగారానికి దూరం చేసే "ఊబకాయం"
ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి?
అంగ స్తంభనకు ప్రధాన లోపం అపోహ!
నపుంశకత్వ భయమా.....
కోరికలను పెంచే ఎలక్ట్రానిక్ "సెక్స్ చిప్"