ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > సైన్స్ కంటే ఆర్ట్స్ అమ్మాయిలే బెటర్!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సైన్స్ కంటే ఆర్ట్స్ అమ్మాయిలే బెటర్!
FileFILE
సాధారణంగా చదువుకునే అమ్మాయిలు, అబ్బాయిలు సెక్స్ పరిజ్ఞానాన్ని బాగానే ఒంటబట్టించుకుంటారు. తమ చదువల కంటే.. శృంగారపు అంశాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఈ అంశంపై ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఒక సర్వే నిర్వహించారు. ఇందులో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. సర్వే కోసం ఎంపిక చేసిన సైన్స్ కంటే ఆర్ట్స్ సబ్జెక్టులకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా సెక్స్ అవగాహన కలిగివున్నట్టు తేలింది.

వీరిని ఒకచోట చేర్చి సెక్స్ సంబంధించి పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్పడంలో సెన్స్ విద్యార్థినులు నోరెళ్ళబెట్టగా ఆర్ట్స్ విద్యార్థినిలు మాత్రం గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్పారు. పలువురు సైన్స్ విద్యార్థుల్లో సెక్స్ సంబంధింత అంశంపై ఏమాత్రం అవగాహన లేదని తేలింది.

అలాగే సుఖ వ్యాధులకు సంబంధించి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో మాత్రం సైన్స్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. రతి క్రీడలో మాత్రం ఆర్ట్స్ విద్యార్థినిలు అగ్రస్థానంలో ఉండగా సెక్స్ సంబంధింత వ్యాధులపై సైన్స్ విద్యార్థినులు పూర్తి అవగాహన కలిగి వున్నట్టు సెక్సువల్ పత్రిక పేర్కొంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రసవ తేదీకి ముందు "సెక్స్"
"ప్రోత్సాహం" రతి క్రీడకు ప్రధాన కారకం!
శృంగారానికి దూరం చేసే "ఊబకాయం"
ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి?
అంగ స్తంభనకు ప్రధాన లోపం అపోహ!
నపుంశకత్వ భయమా.....