ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > ఇద్దరూ కలిసి స్నానం చేయండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇద్దరూ కలిసి స్నానం చేయండి
WD
భార్యాభర్తలు ఎలా ఉండాలీ...? అసలు భార్య భర్తపట్ల ఎలా ఉండాలీ...? అంటే, ఒకే స్త్రీలో భార్యతోపాటు పక్కా మిత్రురాలి లక్షణాలుండాలంటారు సెక్సాలజిస్టులు. అటువంటి స్త్రీని భార్యగా పొందిన భర్త జీవితం ఇక స్వర్గమే.

అదేవిధంగా భర్త కూడా భార్యను ఒక భార్యలా మాత్రమే చూడకుండా మంచి స్నేహితురాలుగా చూడాలి. ఆమె చెప్పే సూచనలను పరిగణలోనికి తీసుకుంటుండాలి. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు సమస్య మొదలయ్యేది బెడ్రూమ్ లోనే.

ఇక్కడ చాలామంది ఎవరికివారు వేరు వేరు భావాలతో ప్రవర్తిస్తుంటారు. అలా ఉంటే శృంగారం, దాంపత్యం రెండూ నిస్సారంగా గడిచిపోతాయి. ఇద్దరూ ఒకటిగా భావిస్తూ సహజీవనం సాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

దాంపత్య జీవితంలో అనుకోకుండా కొన్నిసార్లు పొరపొచ్చాలు రావడం సహజమే. అంతమాత్రాన భార్యాభర్తలు విరోధుల్లా ప్రవర్తించరాదు. చొరవ తీసుకుని భాగస్వామిని "కూల్" చేయడానికి యత్నించాలి.

ఇటువంటి కూల్ చిట్కాలు కొన్ని....
* వాన కురిసే రోజు శెలవు పెట్టి జీవిత భాగస్వామిని సెక్స్‌తో ఉక్కిరి బిక్కిరి చేయండి.
* దాంపత్య సంబంధాలలో చురుకుదనంకోసం ఉత్సాహం, ఉద్వేగం పెంచుకోవడానికి లైంగిక సంభాషణ అన్నిటికన్నా మంచిది.
* మైమరిపించే సంగీతం, కొవ్వొత్తి వెలుతురులో ఇరువురూ లైంగికంగా రెచ్చిపోండి.
* ఇద్దరూ కలిసి స్నానం చేయండి
* లింగోత్తేజం కోసం ప్రత్యేక వ్యాయామాలు చేయండి.
కొద్ది దినాల్లో భార్యాభర్తల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లైంగిక జీవితంలో ప్రయోగాలు అవసరం
షుగర్ వ్యాధి ఉంటే సెక్స్‌లో విఫలమేనా...?
చైనాలో సెక్స్‌ పార్క్‌పై ఆందోళన !
సెక్స్‌లో చురుకుగా ఉండే తెలివిగల మహిళలు
గర్భధారణకు ఏ వయసు అనుకూలం?
స్త్రీ పురుషుల్లో లైంగికపరమైన అపనమ్మకాలు