భారీశరీరానికి, సెక్స్ సుఖానికి సంబంధం లేదు. వ్యాయామం చేయనివారు, స్థిరంగా ఓచోట కూర్చుని పనిచేసేవారికి కండరాలు సాగినట్టవుతాయి. దీనితో సెక్స్‌లో ఆనందం తగ్గిపోతుంది. సెక్స్ ఆనందంలో కండరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. భారీ శరీరం కలవారు సెక్స్ చేసేటపుడు త్వరగా అలసిపోతారు. దీనికి పరిష్కారం సెక్స్ భంగిమలో మార్పు. కామసూత్రలో ఈ విషయాన్ని వాత్సాయనుడు వివరంగా చర్చించాడు. ఇందులో స్త్రీ మోకాళ్లమీద కూర్చుని చేతులు కిందికి ఆనించి, పిరుదల భాగం పైకి ఎత్తాలి. ఈ భంగిమలో పురుషుడు వెనుకవైపు నుండి అంగప్రవేశం చేస్తాడు. కాబట్టి లావు సమస్య ఇక్కడ అడ్డంకి అవదు. ఇక ఊబకాయంతోపాటు శీఘ్రస్ఖలన సమస్యతో ఇబ్బందిపడేవారికి స్త్రీ పైన ఉండి సెక్స్ చేసే భంగిమ మంచిది. దీనివల్ల పురుషునిలో స్ఖలనం ఆలస్యంగా జరుగుతుంది. శీఘ్రస్ఖలన సమస్యకు పారాక్సిన్ ఇరవై మిల్లీగ్రాముల మాత్రను సెక్స్ చేయబోయే 4 నుంచి 6 గంటల ముందు తీసుకోవాలి. ఏ మాత్రలైనా వైద్యుని సహాయం మేరకు తీసుకుంటే మంచిది. మాత్రలు తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూపిస్తాయి. దీర్ఘకాలిక పరిష్కారంకోసం వజ్రోలి, అశ్వని ముద్రలతో కూడిన యోగాభ్యాసం చేస్తే సమస్యను అధిగమించవచ్చు. |