పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » శోభనం గుసగుసలు... శృంగార లేఖలు (sex, youths, women, men, routien sex, news, happy life,)
 
FileIFM
ఆధునిక యువతీ యువకులు సెక్స్ పట్ల విపరీతంగా ఆకర్షితులవున్నట్టు పలు సర్వేలు చెపుతున్నాయి. కానీ పెళ్లయిన తర్వాత వారు ప్రతినిత్యం రతిక్రీడను అంతే హుషారుతో సాగిస్తున్నారా? అంటే చాలా వరకు సమాధానం లేదనే చెప్పొచ్చు.

సామర్థ్యానికి కొదవ లేనప్పటికీ, రొటీన్‌ సెక్స్‌ భాగస్వామికి విసుగు కలిగి చిరాకు పుట్టిస్తున్నట్లు కొందరు చెప్పే మాట. మరికొంత మందిలో ఓపిక సన్నగిల్లడం వంటి కారణాలతో వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు మాత్రమే సెక్స్‌లో పాల్గొనడం జరుగుతుంది. మరికొంతమంది అతికష్టంగా ఈ కార్యం అయిందని అనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి వారికి సెక్స్ నిపుణులు
  పురుషుడిలో యవ్వన శక్తికి కొదవ లేనప్పటికీ రొటీన్ సెక్స్ అనుభవించడం వల్ల వారికి, వారి భాగస్వామికి విసుగు, చిరాకు పుట్టిస్తుంది. మరికొందరిలో ఓపిక నశించడం వల్ల తూతూ మంత్రంగా ఆ కార్యం పూర్తి చేస్తారు.      
కొన్నిసలహాలు, సూచనలు చేస్తున్నారు.


వీటిని పాటిస్తే.. వారి శృంగార జీవితం స్వర్గపుటంచుల వరకు చేరుతుందట. ఈ సూచనల్లో మీకు తెలిసినవి అనేకం ఉన్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం ఆచరించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. అందుకే మీ దాంపత్య జీవితం నిండు పున్నమిగా సాగాలనే సదుద్ధేశ్యంతో ఈ చిట్కాలు అందిస్తున్నాం.

1. జంటగా స్నానం:
మీరు, మీ భాగస్వామి కలసి, వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా శరీరాల్లో సెక్స్ స్పందనలు కలుగుతాయి. అంతేకాదు ఆ సమయంలో ఒకరిపై మరొకరు సెక్సీ జోకులు విసురుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామ వాంఛలు పెరిగే అవకాశం ఉంది.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.