పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » శోభనం గుసగుసలు... శృంగార లేఖలు (sex, youths, women, men, routien sex, news, happy life,)
 
FileFILE
2. ప్రత్యేక డిన్నర్‌:
శరీరాలకు గోరవెచ్చని వేడిమినిచ్చే చలిమంట ముందు ఇద్దరూ కలసి భోజనం చేయండి. ఆసమయంలో అతి పలుచటి వస్త్రాలు ధరిస్తే ఇంకా బావుంటుంటుదట. వీలైతే నగ్నంగా ఉంటూనే కలసి, భోజనం చేసేందుకు ప్రయత్నించండి. సులభంగా తినే పదార్థాలు మాత్రమే ఆ తరహా విందులో ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

3. సదా మీ ధ్యాసే:
మీరు ఆఫీసుకు లేక బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ భాగస్వామి మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాల్సిన బాధ్యత పురుషుడిపై ఉంది. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు చేయడం వల్ల.. ఆ రోజంతా మీ జ్ఞాపకాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి.

4. దీర్ఘ, గాఢ చుంబనం:
మీరు ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి. మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ చుంబనం అందించారో తెలుసుకోండి. తొలి రోజుల్లో మీ భాగాస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో గుర్తు చేసుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగలరు. తరచూ మీ ముద్దు నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమయాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తుకుని ముద్దాడటం కూడా చేయండి.

5. శృంగార సందేశాలు:
రోజుకో రీతిలో సెక్స్‌ సందేశాన్ని మీ భాగస్వామికి విన్పించండి. ఆ సందేశం ఆ రోజు పూర్తిగా వారిని మీ ధ్యాసలోనే ఉంచగలదు. ఆ సందేశాలను భిన్న రూపాల్లో వ్యక్తం చేయడాన్ని అలవాటు చేసుకోండి.

6. గోరు ముద్దలు:
ఒకరికొకరు గోరు ముద్దలు తినిపించుకుంటే ఎంత ఆనందమో అనుభవిస్తే కానీ తెలియదు. అందులోనూ ఇద్దరూ నగ్నంగా ఉంటూ ఒకరి కొకరు ఆ గోటి ముద్దలు తినిపించుకుంటే వారి మధ్య అనురాగం బాగా బలపడుతుంది. భాగస్వామికి ఇష్టమైన పదార్థాలను ఒకరి కొకరు అలా తినిపించుకుంటే నిజంగా వారిలో లైంగిక బంధం బలపడేందుకు అది దోహదం చేస్తుంది.

7. మసాజ్‌ మహత్తు:
బాడీ మసాజ్‌ ద్వారా శరీర భాగాలను పరస్పరం మర్ధన చేసుకోవడంతో వారిలో కామ వాంఛ రగల్చడంతో పాటు వెంటనే బాగా దగ్గర కావచ్చు. మర్ధనలో ఎప్పటికపుడు కొత్త నైపుణ్యాలు తెలుసుకుని, ప్రయోగిస్తూ ఉండాలి. తద్వారా భాగస్వామిలో గిలిగింతలు
FileFILE
రేపవచ్చు.


8. శోభనం గుసగుసలు:
మీరు విన్న గొప్ప శోభనం కథలను రాత్రి పడుకునే సమయంలో మీ భాగస్వామికి వినిపించడం మరచిపోవద్దు. దీనికంటూ మీరు పలు రకాలుగా ఆసక్తి కలిగించే కథలను సెక్స్‌ పదాలు ఉపయోగించి చెప్పడం ద్వారా వారిలో వాంఛను ప్రేరేపించవచ్చు.

9. శృంగార లేఖలు:
మీ భాగస్వామితో సెక్స్‌ను ఎంత చక్కగా ఎంజాయ్‌ చేశారో, ఇంకా ఏయే రీతిలో ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారో తెలిపేలా వారికి తరచూ లేఖలను లోతైన విశ్లేషణలతో రాయండి. వారినెంత గాఢంగా మీరు కోరుకుంటున్నారోనన్న విషయాన్ని అందులో పేర్కొనడం మరచిపోవద్దు.

10. కొత్త భంగిమలు:
ఒకే రకమైన భంగిమలు కూడా సెక్స్‌ జీవితానికి విరక్తి కలిగించవచ్చు. అందుకని కొత్త భంగిమల కోసం తరచూ ప్రయత్నించండి. సెక్స్‌ భంగిమలకు సంబంధించి పలు పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. రెండు పుస్తకాలు కొని ఇద్దరూ ఒక్కో పుస్తకం చదవడం ద్వారా కొత్త విషయాలు తెలసుకుని మరింత ఆనందదాయకమైన సెక్స్‌ జీవితాన్ని అనుభవించవచ్చునని సెక్సాలజిస్టులు అంటున్నారు.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.