ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > షుగర్ వ్యాధి ఉన్నవారు రతిలో భార్యను తృప్తి పరచగలరా..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
షుగర్ వ్యాధి ఉన్నవారు రతిలో భార్యను తృప్తి పరచగలరా..?
WD
షుగర్ వ్యాధి బారినపడ్డ స్త్రీ పురుషులలో సెక్స్ సామర్థ్యం ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న స్త్రీలలో సంభోగేచ్ఛ ఏమాత్రం తగ్గదు. అయితే పురుషులలో మాత్రం వారి సెక్స్ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.

ఈ వ్యాధి ఉన్న పురుషులలో రతి యావ కాస్త బలహీనంగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ కంట్రోల్ చేయకుండా ఉన్న వారిలో నరాల బలహీనత కనిపిస్తుంది. ఫలితంగా వారిలో కోరిక తగ్గుతుంది.

లేపన శక్తి తగ్గి త్వరగా స్ఖలనం అయిపోతుంది. ఇది సంసారంలో అసంతృప్తికి సైతం దారి తీయవచ్చు. దీనికి ఒక్కటే సమాధానం... అదేమిటంటే షుగర్‌ని ఎప్పుడూ కంట్రోల్‌లోనే ఉంచుకోవడం.

ఈ వ్యాధికి మందులాంటి ఆహారం ఉన్నది. అదేమిటంటే... బార్లి పిండి కిలో, శనగ పిండి కిలో, గోధుమ పిండి కిలో, జీలకర్ర 100 గ్రాములు, వాము 50 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు అన్నీ కలిపి పిండిగా చేసి వీటిని రొట్టెలుగా గానీ, చపాతీగా గానీ రాత్రిపూట కనీసం మూడు చొప్పున తిన్నట్లయితే ఇన్సులిన్ అవసరం లేకుండా షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. తద్వారా సెక్స్ పవర్‌ను పెంచుకోవచ్చు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శోభనం గుసగుసలు... శృంగార లేఖలు
ముద్దుల్లో రకాలు...!
గాళ్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? చెప్పొద్దు.. చెప్పొద్దూ...
సెక్స్ పవర్ పెరగాలంటే ఏం చేయాలీ?
ఊబకాయం, శీఘ్రస్ఖలన సమస్య... ఎలా అధిగమించడం?
మొదటి రాత్రి నవదంపతులకు మాత్రమే...