ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > ఇష్టమైనవారితో ఫాంటసీ సెక్స్ అనారోగ్యమా...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇష్టమైనవారితో ఫాంటసీ సెక్స్ అనారోగ్యమా...?
FILE
చాలామంది స్త్రీ, పురుషుల్లో ఇలాంటి ఫాంటసీ సెక్స్ సహజంగా కనిపిస్తుంది. తమకు ఇష్టమైనవారితో సెక్స్‌లో పాల్గొన్నట్లు... అంటే స్త్రీ అయితే పురుషుడితో... పురుషుడైతే స్త్రీతో శృంగారంలో పాల్గొన్నట్లు ఊహించుకోవడం వల్ల వీర్య స్ఖలనమైపోతుంది. చెప్పలేని అనుభూతికి లోనవుతారు.

ఇదేమీ వ్యాధి కాదు. శరీరంలో ఇతర గ్రంథులు ఏవిధంగా ద్రవాలను ఉత్పత్తి చేస్తాయో, వీర్య గ్రంథులు కూడా అలానే ఉత్పత్తి చేస్తాయి. ఎన్నిసార్లు ఫాంటీసీల్లోకి వెళ్లి సెక్స్ చేసి వీర్యం స్ఖలించినా ప్రమాదం లేదు. మళ్లీ వీర్యం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది.

ఇలా ఉత్పత్తి అయ్యే వీర్యం, హస్త ప్రయోగం వల్లనో, ఫాంటిసీల వల్లనో ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంది. అలా రావడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదు. అది అనారోగ్యమూ కాదు. యుక్త వయసులో పాంటసీలు, హస్త ప్రయోగాలు వంటివి సహజమే. ఫాంటసీ సెక్స్‌లో వీర్యం పోవడం వల్ల నీరసించిపోతారనే అపోహలోనూ నిజం లేదు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సెక్స్ పెద్ద ఎక్సర్‌సైజ్ అంటారు. నిజమేనా...?
షుగర్ వ్యాధి ఉన్నవారు రతిలో భార్యను తృప్తి పరచగలరా..?
శోభనం గుసగుసలు... శృంగార లేఖలు
ముద్దుల్లో రకాలు...!
గాళ్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? చెప్పొద్దు.. చెప్పొద్దూ...
సెక్స్ పవర్ పెరగాలంటే ఏం చేయాలీ?