ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > స్త్రీ సెక్స్‌లో పూర్తిగా తృప్తిపడినట్లు తెలుసుకోవడమెలా..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్త్రీ సెక్స్‌లో పూర్తిగా తృప్తిపడినట్లు తెలుసుకోవడమెలా..?
FILE
మానవునిలో కోరిక సెక్స్ సంబంధాల వలన కలుగుతుంది. అంటే మనస్సులో కలిగే సెక్స్ ఉద్వేగాలు రతి భావనగా మారతాయి. ఆ బలమైన భావమే స్త్రీలో యోని ప్రకోపంగా మారుతుంది. అదే అగ్రస్థాయికి చేరినప్పుడు "ఇక చాలు" అనిపిస్తుంది. ఆ దశకు చేరిన స్త్రీ మనసు మైమరిచిపోతుంది. ఈ స్థితినే ఆర్గాజం లేదంటే క్లైమాక్స్ దశ అంటారు.

దీనిని పురుషుడు తెలుసుకోవడం కష్టమే. అయితే స్త్రీకి ఈ అనుభూతి కలిగినప్పుడు అది ఆమెకే తెలుస్తుంది. నాకు తృప్తి కలిగిందని ఎన్ని విధాలుగా ఆమె వర్ణించి చెప్పినా చీకట్లో వెలుతురు చూపించడం లాంటిదే అవుతుంది. స్త్రీలో భావప్రాప్తి రెప్పపాటులో జరిగిపోతుంది.

ఆ క్షణంలో ఆమెలో చోటుచేసుకునే సున్నితమైన శారీరక పరిణామాలు కొన్ని గమనించవచ్చు. ఆమె కనుపాపలు పెద్దవవుతాయి. చనుమొనలు బిగుసుకుని ఉంటాయి. మొత్తం శరీరం అదోరకమైన ఉద్వేగంలో పరుగులు తీస్తుంటుంది. ఇవన్నీ ఆమెలో జరుగుతున్నాయా..? లేదా..? అని చూడాలంటే రతి సుఖం కాస్తా దూరమైపోతుంది. అంగస్తంభన అర్థంతరంగా ఆగిపోతుంది. ఆ దశలో ఆమెకు ఈ పరిణామం చికాకును తెప్పిస్తుంది. కనుక రతి సమయంలో స్త్రీ భావప్రాప్తికి లోనవుతుందా... లేదా అనే విషయాన్ని స్త్రీకే వదిలేయాలి. పురుషుడు దానిని పరీక్షించాలని చూడకూడదు.

ఇకపోతే కొందరు స్త్రీలు ఒకసారికన్నా ఎక్కువసార్లు భావప్రాప్తిని పొందుతారు. ఈ భావప్రాప్తికి మూలం మెదడు. కనుక ఆ సమయంలో యోని ఎలా ఉంది అనే అంశం ప్రధానం కాదు. రతి తారాస్థాయికి వెళ్లినప్పుడు మెదడుకు సంకేతాలు అందుతాయి. మెదడు స్పందనతో భావప్రాప్తి దానంతట అదే జరిగిపోతుంది. కనుక సెక్స్ చేసే సమయంలో స్త్రీ తృప్తి చెందిందా.. లేదా..? అని తెలుసుకోవాలనుకోవడం అనవసరం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రతిక్రియ రొటీన్ కాదు.. సమ్‌థింగ్ స్పెషల్: చూడండి 18 సూత్రాలు
సెక్స్‌పై ఎంతో ఆసక్తి. కాని అంగం స్తంభించడం లేదు. కారణం..?
రోజూ రతిక్రియలో పాల్గొంటే..ఆరోగ్యం...!
సెక్స్ కోర్కెలు పురుషులకెక్కువా..? స్త్రీలకు ఎక్కువా..?
ముద్దుల్లో రకాలున్నాయా...!
"డర్టీ టాకింగ్"తో పురివిప్పే సెక్స్ కోరికలు