పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » సెక్స్‌లో ఎలా పాల్గొన్నప్పుడు ఎయిడ్స్ రావచ్చు...? (AIDS | HIV | Sex | Kiss | Oral Sex)
 
WD
* చుంబనాల వల్ల ఎయిడ్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. నోట్లో పుండ్లు ఉండి వైరస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు హెచ్ఐవీకి అవకాశం ఎక్కువ.

* ఓరల్ సెక్స్ వల్ల హెచ్ఐవీ సోకుతుంది. దీనిలో ద్రవపదార్థాల మార్పిడి ఉంటుంది. రోగి వీర్యం లేదా యోని ద్రవాల ద్వారా ఎయిడ్స్ సంక్రమించవచ్చు.

* యానల్ సెక్స్ ద్వారా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది.

* కండోమ్ ధరించకుండా సెక్స్ లో పాల్గొంటే హెచ్ఐవీ శరీర ద్రవాలైన వీర్యం లేదా యోని ద్రవాలలో దేనిద్వారానైనా లోపలికి వస్తుంది. ఈ సెక్స్ పద్ధతుల్లో ఎయిడ్స్ సంక్రమించే అవకాశం ఎక్కువ.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.