పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » బెడ్రూంలో స్త్రీ పురుషుల "జిమ్" (Men and Women | Bedroom | Romance | gym | male and Female)
 
FILE
నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు ఆరోగ్యంకోసమో లేకపోతే ఫ్యాషన్ కోసమో వెళ్లే ప్రదేశం జిమ్నాసియం. శారీరక వ్యాయామం చేసే ఈ ప్రదేశాన్ని మనం "జిమ్" అని పిలుచుకుంటాము. కానీ గ్రీకు భాషలో "జిమ్" అంటే నగ్నం అని అర్థమట.

అంటే నగ్నంగా వ్యాయామం చేసే ప్రదేశమన్నమాట. గ్రీకు సూత్రం ప్రకారం వ్యాయామం చేసేవారు నగ్నంగానే చేయాలని చెపుతుంది. నేటికి గ్రీకు సంస్కృతులలో ఈ నగ్నత్వం ఉన్నది. అక్కడ కొన్ని ప్రదేశాలలో నగ్నంగా సంచరించే ప్రజలు కనిపిస్తారు.

అదలావుంచితే... రాత్రిపూట బెడ్రూంలో స్త్రీ పురుషులు నగ్నంగా చేసే వ్యాయామం కూడా "జిమ్" కిందికే వస్తుందని గ్రీకులు అన్నారు. అయితే ఈ వ్యాయామాన్ని నలుగురు చూసేటట్లు చేయకూడదని గ్రీకు సంస్కృతి చెపుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.