పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » రొమ్ములు చిన్నవిగా ఉంటే సెక్స్ స్పందనలు కలుగవా...? (Breast | Sex | Sex power | Sex life)
Feedback Print Bookmark and Share
 
WD
స్త్రీలలో రొమ్ములు చిన్నవిగా ఉంటే సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయనే అపోహ చాలా మందిలో ఉన్నది. అంతేకాదు చిన్న రొమ్ములు కలిగిన స్త్రీతో సెక్స్ సంతృప్తిని ఇవ్వదని చాలా మంది పురుషులు అనుకుంటుంటారు. కానీ ఇది నిజం కాదు.

ఆకృతిలో స్త్రీ రొమ్ములు చిన్నవిగా ఉన్నప్పటికీ లైంగిక సామర్థ్యం ఎట్టి పరిస్థితిల్లోనూ తగ్గదు. కామాన్ని రేపే కామనాడులు రొమ్ముల్లో కాక చను మొనలలో అత్యధింగా ఉంటాయి. రతి సమయంలో పురుషుడు చనుమొనలను చూషించిప్పుడు శృంగార నాడులు అలజడికి గురై మోహావేశాన్ని కలిగిస్తాయి. సెక్స్‌కు సన్నద్ధం చేస్తాయి.

కానీ కొంతమంది స్త్రీలు తమ వక్షోజ సంపద నిండుగా లేదని బాధపడుతుంటారు. ఈ విషయంలో స్త్రీలు ఆత్మన్యూనతకు లోనయితే ఫిమేల్ ఓరియెంటెడ్ కౌన్సిల్ తీసుకోవడం అవసరమవుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.