పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » ఊబకాయులు రతిక్రియకు దూరంగా ఉంటారా? (Body | Ffat | Belly | Sex | James Cooke University | Professor | Francis kwirk)
Feedback Print Bookmark and Share
 
FILE
శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయులుగా తయారువుతుంటారు చాలామంది. ఇలాంటివారంటే వారి ప్రేయసీలు ఇష్టపడరని, వారితో రతిక్రియ జరిపేందుకు ఇష్టపడరని తమ పరిశోధనల్లో తేలినట్లు జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాంసిస్ క్విర్క్ తెలిపారు.

ఊబకాయులు రతిక్రియకు చాలా దూరంగా ఉంటారని అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని ఆయన అన్నారు.

రతిక్రియపట్ల దూరంగా ఉండేందుకు వారి శరీరాకృతేనని, దీనికి వారిలోవారే కుమిలిపోతుంటారని, దీంతో వారిలో ఆ కోరికలు కూడా తక్కువగానే ఉంటాయనే విషయం తమ పరశోధనల్లో తేలిందని, ప్రధానంగా ఊబకాయమున్న భర్తలంటే ఇష్టపడని మహిళలే అధికంగా ఉంటారని ఆయన తెలిపారు.
FILE


శరీర బరువు ఉండాల్సిన బరువుకంటే ఎక్కువగా ఉంటే రకరకాల సమస్యలతో సతమతమౌతుంటారని, వీటితోపాటు వారిలో రతిక్రియపట్ల విముఖత పెరిగిపోతుందని తమ పరిశోధనల్లో తేలిందని ఆయన వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.