నీలి చిత్రాలు చూడటం మానసిక రోగమా...?

కొందరిలో వయసుతోపాటు మనసులో కొన్ని కోర్కెలు రేగుతాయి. అటువంటి వాటిలో నీలి చిత్రాలు చూడాలనుకోవడం కూడా ఒకటి. అంతేకానీ ఇది మానసిక రోగం అనుకోవడానికి వీలులేదు. అయితే ఈ చిత్రాల ప్రభావం అందరి మీదా ఒకలా ఉండదు. భార్యాభర్తలైతే అటువంటి చిత్రాలు చూసినప్పుడు వెంటనే కోర్కెను తీర్చుకోగలుగుతారు. 

అయితే సమాజం అన్నాక అన్ని వయసులవారూ ఉంటారు. భిన్న మనస్తత్వం కలవారూ ఉంటారు. టీనేజర్స్ అలాంటి చిత్రాలు చూస్తే నిగ్రహం కోల్పోయి ఎవరికో ఒకరికి లొంగిపోయి జీవితం పాడుచేసుకోవచ్చు.

కాబట్టి అటువంటి ప్రమాదాలను నివారించేందుకు వీటి ప్రదర్శనపై నిషేధాలు వచ్చాయి. అయితే నాలుగు గోడల మధ్య, ఇతరులకు తెలియని పరిస్థితుల్లో ఎలాంటి చిత్రాలు చూసినా, ఏం చేసినా దంపతుల విషయంలో తప్పుకాదు. దానిని మానసిక రోగంగా పరిగణించకూడదు.దీనిపై మరింత చదవండి :  

ఆరోగ్యం

news

ఆగిన గుండెను బతికించవచ్చా...! ఎలా..? ఎక్కడ?

ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతే.. దానిని తిరిగి బతికించ గలిగితే.. ఈ ప్రపంచంలో ఇక చావనే ...

news

అమ్మాయిలూ... కంప్యూటర్ గేమ్స్ ఆడారో... లావైపోతారు...

భౌతిక శ్రమ లేకుండా అలా కూర్చున్నచోటే కూర్చుని చేసే కంప్యూటర్ పనుల్లో ఎలా అయితే ఉద్యోగులు ...

news

జుట్టు రాలుతోందా... ఉసిరి నీటితో కలిపిన హెన్నాను మాడుకు పట్టించండి...

హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్‌కు చెక్ పెట్టాలంటే.. ఉసిరికాయల పొడి కలిపిన నీటిలో హెన్నాను ...

news

తనకు జరిపిన నిశ్చితార్థం చెడగొట్టేసుకుంది... వాట్సాప్‌లో రమ్మని పిలుస్తోంది... ఏంటిలా...?

ఓ అందమైన అమ్మాయితో మా పేరెంట్స్ నిశ్చితార్థం చేశారు. నాకు కాబోయే భార్య చాలా అందగత్తె అని ...