పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » చీకటిలో సెక్స్.. భర్త చిందులు.. ఎందుకని..? (Wife and husband | couple | Sex life)
Bookmark and Share Feedback Print
 
WD
కొంతమంది భార్యలు శృంగారాన్ని చీకటిలో మాత్రమే చేయాలని భర్తలపై ఆంక్షలు పెడుతుంటారు. దీంతో సదరు భర్తలు వారిపై చిందులు వేస్తుంటారు. నిజానికి తన భార్య అందాలను చూసే ఆ సమయాన్ని ఏ భర్త వదులుకునేందుకు సిద్ధంగా ఉండడంటారు సెక్సాలజిస్టులు.

సెక్స్ చేస్తున్నప్పుడు స్త్రీలో కలిగే హావభావాలు, సిగ్గు దొంతరలు, చిలిపి చూపులు అవన్నీ మగాడిని మరింతగా సెక్స్‌పట్ల ఇంట్రెస్టును కలుగజేస్తాయి.

తన భార్య శరీరంలోని ఒంపుసొంపులు చూడాలని, అందులో ఎన్ని నాజూకుతనాలు ఉన్నాయో వెదకాలని చాలామంది మగాళ్లకు ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య సిగ్గు అనేది రతిలో పనికి రాదు. ఒకరికి తగినట్లుగా మరొకరు నడుచుకోవాలి.

అడిగి వడ్డించినట్లు, కొసరి మరీ తినిపించినట్లు భర్తకు భార్య తన ఇష్టాలను చెప్పి, శ్రీవారి ఇష్టాలను తెలుసుకుని తగిన విధంగా నడుచుకుంటే శృంగారంలోని మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భార్య, భర్త, కపుల్, సెక్స్