మావారికి సెక్స్ పిచ్చి... రోజుకు 4-5 సార్లు కావాలంటారు... ఎలా...?!!

బుధవారం, 6 మార్చి 2013 (22:54 IST)

WD
కొత్తగా పెళ్లయిన రోజుల్లో రోజుకు 4 నుంచి 5 సార్లు సెక్స్ కోసం పురుషులు ఆసక్తి చూపించడం సహజమే. అందునా అప్పటివరకూ బిగపట్టి ఉంచిన యవ్వనపు కోర్కెలు బుసలు కొట్టడంతో భార్యతో రతి చేసేందుకు ఉబలాటపడుతుంటారు.

ఇక స్త్రీ సెక్స్ భరించలేనిదిగా ఉన్నదంటే కాస్త సిగ్గుతో ఉండటం వల్ల ఎగ్జయిటింగ్ గురి అవుతూ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో యోని కండరాలు బిగుసుకుని ఉంటాయి. ఫలితంగా అంగప్రవేశం చాలా నొప్పిగా ఉంటుంది. స్త్రీ యోని సంభోగానికి సిద్ధంగా లేకపోతే అక్కడ ద్రవాలు ఊరవు.

అందువల్ల సెక్స్ అంటేనే భయం కలుగుతుంటుంది. ఫ్రిజిడిటీ ఉన్నవారు కూడా ఇలాగే ఫీలయ్యే అవకాశం ఉన్నది. కనుక దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇకపోతే పురుషునిలో ఉన్న సెక్స్ సామర్థ్యాన్ని నిర్వీర్వం చేయాలని కోరుకోవడం అసహజమైనది.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine

ఎడిటోరియల్స్

మోడీ లైట్ తీస్కుంటున్నారా...? ఏం జరుగుతోంది? లెక్క తప్పిందా బాబూ?

వడ్డించేవాడు మనవాడైతే …. ఎక్కడ కూర్చున్నా నష్టం లేదు.. ఇంతకాలం చంద్రబాబు ఇదే ధైర్యంతో ఉన్నారా? ...

ఆగస్టు 7న సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు బోనులో నిలుచుంటారా...?

అప్పుడన్నీ ఆదేశాలే. కంటి చూపుతోనే వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మోడీ ...

లేటెస్ట్

బకరా ఎంటర్‌టైన్‌మెంట్‌తో రన్‌ రాజా రన్‌... అలా లాగేశారు...

రన్ రాజా రన్ నటీనటులు: శర్వానంద్‌, సీరత్ కపూర్‌, కోటశ్రీనివాసరావు, వెన్నెల కిశోర్‌, సంపత్‌ ...

కెసిఆర్‌ తాయిలాలకు సినీ ఇండస్ట్రీ ధన్యవాదాలు...

ఇప్పుడు తెలుగు సినిమా రంగం మంచి రసపట్టులో వుంది. తెలంగాణలో సినిమావారి గురించి ఇప్పటివరకు ఏమీ ...

Widgets Magazine

ఇంకా చదవండి

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు ...

3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ ...

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ...

Widgets Magazine