వీర్యం స్ఖలిస్తే సెక్స్ పూర్తయినట్టు కాదు!

బుధవారం, 21 ఆగస్టు 2013 (17:22 IST)

Widgets Magazine

File
FILE
చాలా మంది పురుషులు సెక్స్‌లో పాల్గొంటూ ఒకానొక దశలో వీర్యాన్ని స్ఖలిస్తారు. అంతటితో తాము చేస్తున్న సెక్స్ పూర్తయిందని భావించి.. తమకేమి పట్టనట్టుగా బెడ్‌పై వాలిపోతారు. అందుకే చాలా మంది దంపతులు ఆఫ్టర్ ఫ్లే గురించి ఆలోచించడం చాలా తక్కువగా ఉంటుంది.

నిజానికి సెక్స్‌లో భావప్రాప్తికి స్ఖలనం పరాకాష్ట కాదు. భావప్రాప్తికి చేరాక ఒక్కసారిగా సాధారణస్థితికి రాలేదు. క్రమంగా ఒక్కొక్కమెట్టే దిగుతూ కిందికిరావాలి. అపుడే మనస్సుకి తృప్తి కలుగుతుంది.

భావప్రాప్తి తర్వాత ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి ఉండాలని, శరీరంలోని భాగాలను అలా స్పృశిస్తూ ఉండాలని, శరీరభాగాల మీద ముద్దులు కురిపించాలని దంపతులిద్దరూ కోరుకుంటారు. అంతేకాకుండా, సెక్స్ అయిన వెంటనే తన శరీరాన్ని దాచుకుని దూరం జరిగే భార్య తత్వాన్ని భర్త హర్షించడు.

ఆమె తన పక్కనే దగ్గరగా ఉండాలని, తన మీద ప్రేమగా కాలువేసి పడుకోవాలని కోరుకుంటాడు. అపుడే దాంపత్య జీవితంలో ఎల్లలులేని ఆనందాన్ని పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే నిపుణులు అంటారు.. వీర్యం స్ఖలిస్తే సెక్స్ ముగిసినట్టు కాదని. దీన్నే ఆప్టర్ ఫ్లే శృంగారం అంటారని చెపుతారు.



దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine Widgets Magazine