శోభనం రాత్రి పురుషులు ఎందుకు ఢీలా పడతారు?

శుక్రవారం, 23 ఆగస్టు 2013 (15:02 IST)

File
FILE
ఎంతో ఉత్సాహంగా ఉండే వారు కూడా శోభనం రాత్రి పడక గదిలో ఢీలా పడిపోతుంటారు. తమలో సెక్స్ సామర్థ్యం ఉండి కూడా ఇలా జరుగుతుందనే బాధ వారిని వేధిస్తూ ఉంటుంది. దీనికి పూర్తిగా వారిలో ఉండే మానసిక భయాలేగానీ అతకుమించి మరొకటి కాదని నిపుణులు చెపుతున్నా... కొంతమంది పురుషులు మాత్రం ఢీలా పడిపోతుంటారు.

సాధారణంగా శోభనం రాత్రి అనేది కేవలం తమలోని సెక్స్ కోరికలు తీర్చుకోవడానికే పెద్దలు కేటాయించిన రాత్రిగా చెప్పుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది యువకులు పూర్తిగా విఫలమై తమ భాగస్వామి వద్ద చులకనవుతారు.

పడక గదిలో తొలిరోజున ఇలా జరగడానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. రోజంతా పెళ్లి హడావిడి, పెళ్లి తతంగాలతో వధూవరులిద్దరూ బాగా అలసిపోయి ఉంటారు. రాత్రి వచ్చే సరికి పూజారి ఏ అర్థరాత్రో శోభనం ముహుర్తం ఖరారు చేయడం, శోభనం గదిని అలంకరించే సరికి బాగా సమయం పడుతుంది.

అప్పటికే అలసిపోయి ఉన్న వధూవరులు అర్థరాత్రి అయ్యే సమయానికి బాగా నిద్రముంచుకొస్తుంది. తీరా పడక గదిలోకి వెళ్లాక అక్కడ వాతావరణం, ఏర్పాట్లు చూసి ఒకింత ఆశ్చర్యానికి, సిగ్గుకు గురవుతారు. దీనికితోడు గది వాతావరణం మరింత వేడిగా ఉంటే చెమట ఎక్కువగా పోస్తుంటుంది.

దీంతో వారిద్దరిలో చికాకు పుట్టుకొస్తుంది. ఇలాంటి వాతావరణంలో భార్యను దగ్గరకు తీసుకొని ముద్దూ ముచ్చట, కౌగిలింతలతో కామోద్రేకాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది కొంతమందిలో విజయవతం కావొచ్చు.

మరికొందరిలో అంగం గట్టి పడక పోవడమో లేదా గట్టిపడినా వెంటనే వీర్య స్కలనం కావడమో జరిగిపోతుంది. దీనికి తోడు నిద్రమత్తు, అలసట, నరాలను మరింతగా కృంగదీస్తుంది. ఫలితంగా తొలి రోజున పడక గదిలో పూర్తిగా విఫలం కావడం జరుగుతుందని నిపుణులు చెపుతున్నారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine

ఎడిటోరియల్స్

ఆగస్టు 7న సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు బోనులో నిలుచుంటారా...?

అప్పుడన్నీ ఆదేశాలే. కంటి చూపుతోనే వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మోడీ ...

భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణాలు మరో భారత్ - పాక్‌లేనా?!!

భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మరో భారత్, పాకిస్థాన్‌లుగా మారే అవకాశాలు ఉన్నాయా అనే ...

లేటెస్ట్

రాజమౌళి సర్... బాహుబలిలో ఒకే ఒక్క షాట్ ప్లీజ్... 'సికిందర్' సూర్య రిక్వెస్ట్

సూర్య, సమంత హీరోహీరోయిన్లుగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన 'సికిందర్' ఆడియో విడుదల కార్యక్రమం ...

నాటితరం నటుడు ముక్కురాజు మృతి

బ్లాక్‌ అండ్‌ సినిమాల నుంచి అగ్రహీరోలకు నృత్యాలు నేర్పి, వారితోపాటు కలిసి నటించిన ముక్కురాజు ...

Widgets Magazine

ఇంకా చదవండి

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు ...

3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ ...

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ...

Widgets Magazine