FREE

On the App Store

FREE

On the App Store

భార్య సెక్స్ వద్దని మొండిపట్టు పడుతోంది...? ఏంటి దారి...?!!

శనివారం, 24 ఆగస్టు 2013 (15:37 IST)

Widgets Magazine

WD
సాధారణంగా ఆరోగ్యవంతమైన శృంగార జీవితం లేదా సంబంధం వ్యక్తివ్యక్తికీ ఎంతో తేడాగా ఉంటుంది. ఎందుకంటే తమకంటూ ప్రతి ఒక్కరికీ భిన్నమైన లైంగిక అవసరాలుంటాయి. కాబట్టి, ఆ సంబంధాల కోసం చేయాల్సిన పనులు విడిగా ఉంటాయి. అయితే, సాధారణంగా పాటించాల్సిన, నిర్వర్తించాల్సిన ధర్మాలు కొన్ని విధిగా ఉంటాయి.

శృంగారంలో దంపతులు ఒకరి చర్యల వల్ల మరొకరు సమానంగా ఆనందపడితేనే దాన్ని సుఖసంసారం అంటారు. భాగస్వాముల్లో ఏ ఒక్కరికీ ఇష్టం లేని పనిని చేయమని శృంగార సమయంలో బలవంత పెట్టకూడదు. అలా చేస్తే సెక్స్‌పైగానీ లేదా భాగస్వామిపైగానీ అసహ్యం ఏర్పడే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా, తనతో పక్కను పంచుకునే మహిళను మానసికంగా గాయపరచకూడదు. ఏ కారణం వల్లనైనా ఏ సమయంలోనైనా సెక్స్‌ను కాదనే హక్కు భార్యాభర్తలిద్దరికీ ఉంటుంది. శృంగారానికి ముందు తర్వాత దంపతులు పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడం, క్షమించుకోవడం, స్పర్శతో, కౌగిలింతలతో చిన్న చిన్న పరస్పర మాటలతో ప్రేమను తెలియపరచుకోవడం వంటివి చేస్తుండాలి.

ఎట్టి పరిస్థితులలో శృంగారం విషయాల్లో భార్యాభర్తలు లేదా స్త్రీ పురుషులు ఒకరికొకరు తక్కువగా అంచనా వేసుకోవడం, ఆత్మన్యూనతకు లోనుకావడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, భయాందోళనకు గురికావడం మంచిదికాదు. అపోహలు, అనుమానాలు వుంటే మనసువిప్పి మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాలి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుంటుందా...?

తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుంటుందా...! ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబయిలో ...

స్పెషల్ స్టేటస్ నిల్... బాబుతో వేస్ట్... కేసీఆర్ తో బెస్ట్... భాజపా ఫార్ములా ఇదేనా...?

ఆశించిన ప్రకటన రాకపోవడంతో ఏపీ భంగపడింది. బడ్జెట్ 2015-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాపై ...

లేటెస్ట్

వేర్ ఈజ్ విద్యా బాలన్ ఐటెం సాంగ్... విద్యా బాలన్ కోసం సన్నీ లియోన్, జెన్నిఫర్

వేర్ ఈజ్ విద్యా బాలన్ చిత్రం కోసం సన్నీ లియోన్ పేరిట ఓ మసాలా ఐటెం సాంగ్ చిత్రీకరించారు. ...

నిఖిల్‌ నాలుగు నెలలు రెస్ట్‌... తల నీలాలు ఇచ్చి విదేశాలకు...

నిఖిల్‌కు సెంటిమెంట్‌ ఎక్కువే మరి. స్వామిరారా, కార్తికేయ చిత్రాల విజయంతో ఆనందంలో వున్న ఆయన ...

Widgets Magazine
Widgets Magazine

ఇంకా చదవండి

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

Kandula sisters

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు ...

3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ ...

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ...

Widgets Magazine
Widgets Magazine