వివాహం చేసుకోబోయే యువతికి సెక్స్ అనుభవం ఉంది... సుఖపెట్టగలనా?

సోమవారం, 26 ఆగస్టు 2013 (12:44 IST)

File
FILE
చాలా మంది యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది యువకులు తమ మనస్సుకు నచ్చిన వితంతువులను కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంటారు. ఇలాంటి మహిళలకు తొలి భర్తతో సెక్స్ అనుభవం ఉంటుంది. కానీ వీరిని పెళ్లి చేసుకునే యువకులకు మాత్రం ముందస్తు సెక్స్ అనుభవం ఉండక పోవచ్చు.

కానీ, తమలో సెక్స్ కోర్కెలు కలిగినపుడు హస్త ప్రయోగం చేసుకుంటుంటారు. ఇలాంటి యువకులకు కొన్ని రకాల సందేహాలు వస్తుంటాయి. ముందస్తు సెక్స్ అనుభవం ఉన్న వితంతువులు, మహిళలను పెళ్లి చేసుకుంటే వారిని సంతృప్తి పరచగలమా లేదా అనేది వారిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారి సందేహాలకు నివృత్తి ఎలా అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తే..

సాధారణంగా మనస్సుకు నచ్చిన యువతి లేదా మహిళను పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. అలా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న వారిలో సెక్స్ కోర్కెలు ఉన్నాయా లేదా అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది.

అలాగే, ఏ యువతీ అంగ పరిమాణం గురించి పట్టించుకోదు. సెక్స్ అనుభవం లేని యువతి అయినా.. అనుభవం ఉన్న మహిళ అయినా సరే వారికి కావాల్సింది సమర్థవంతంగా సెక్స్‌లో పాల్గొనడమే. పురుషుడిలో ఆ తరహా సామర్థ్యం ఉంటే ముందస్తు సెక్స్ అనుభవం ఉన్న మహిళలను వివాహం చేసుకోవడంలో తప్పులేదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine

ఎడిటోరియల్స్

కాంగ్రెస్ పార్టీలో ముసలం... హస్తం ఏమవుతుందో...?

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ముదురుతున్నాయి. ముఖ్యమంత్రులపై మంత్రులు ...

ఆంధ్రప్రదేశ్ రాజధానికి అర్హమైన నగరం అదే...!

రాజధాని... రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, వాణిజ్య, అభివృద్ధి కార్యకలాపాలకు గుండెకాయ. అది దేశానికైనా, ...

లేటెస్ట్

ఆగస్ట్‌ చివరి వారంలో రానున్న 'పాచిక'

'నా సామిరంగ' ఫేమ్‌ దిలీప్‌కుమార్‌ హీరోగా, దివ్యాసింగ్‌ హీరోయిన్‌గా ఫిల్మ్‌ ట్రేడ్‌గైడ్‌ సమర్పణలో ...

లండన్‌ చుట్టిన 'అదిరింది అలెక్స్‌'

జై ఆకాష్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అదిరింది అలెక్స్‌'. షూటింగ్‌ జూన్‌ 27న లండన్‌లో ...

Widgets Magazine

ఇంకా చదవండి

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు ...

3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ ...

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ...

Widgets Magazine