FREE

On the App Store

FREE

On the App Store

కొంతమంది స్త్రీలు సెక్స్ అంటేనే అసహ్యించుకుంటారు... ఎందుకని...?!!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (13:34 IST)

Widgets Magazine

WD
సాధారణంగా కొత్తగా పెళ్లయిన యువతుల్లో సెక్స్ అంటే భయం గూడుకట్టుకుని ఉంటుంది. మరికొంతమంది అసలు సెక్స్ అంటేనే అసహ్యించుకుంటారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది స్త్రీలకు విముఖత చూపిస్తుంటారు. సెక్స్‌కు ఒత్తిడి తెస్తే విడాకులు కావాలని డిమాండ్ చేస్తారు. వీటికి అనేక కారణలు లేకపోలేదు.

ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, భార్యభర్త మధ్య సంబంధాలు, జీవనశైలి... ఇలాంటి ఎన్నో విషయాలతో స్త్రీ లైంగిక చర్య ముడిపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్త్రీలలో లైంగిక సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు.

అయితే, సెక్స్ విషయాల గురించి తమ స్నేహితులతో సులభంగా స్త్రీలు చర్చించుకునేందుకు ఆసక్తి చూపరు. లైంగిక విషయాలపట్ల చర్చిస్తే తమ గురించి ఏమనుకుంటారో అనే భయం, బిడియం వల్ల తమలో తామే కుంగిపోతుంటారు. కనీసం జీవితభాగస్వామితో కూడా చర్చించలేరు. ఒకవేళ చెప్పుకున్నా జీవితభాగస్వామి పట్టించుకోకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వంటి వాటి వల్ల ఈ సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది.

వీటికితోడు.. జీవిత భాగస్వామితో మనస్పర్థల వల్ల లైంగిక వాంఛలపట్ల విముఖత ఉత్పన్నమవుతుంది. ఇంటి వాతావరణం, పరిస్థితులు, ఒకరి పట్ల ఒకిరికి ఆకర్షణ ఉండకపోవడం, భాగస్వామి నుంచి తగినంత ఉత్తేజం, ప్రేరణ, ఫోర్ ప్లే లేకపోవడం వల్ల ఆసక్తి ఉండదు. కలయిక సమయంలో భావప్రాప్తి కలగకపోవడం, ఆ సమయంలో బాధ, నొప్పి రావడం... వంటి వాటి వల్ల స్త్రీ లైంగిక కార్యకలాపాల పట్ల విముఖంగా ఉంటుంది.

పైగా భర్త తనను కేవలం ఆ సుఖం కోసమే ఉపయోగిస్తున్నాడన్న అపోహలో పూర్తిగా సెక్స్ అంటే కస్సుమంటుంది. దానిపట్ల అసహ్యాన్ని పెంచుకుంటుంది. కనుక వీటన్నింటికి పరిష్కారం కనుగొంటే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని సెక్సాలజిస్టులతో పాటు మానసి వైద్యులు చెపుతున్నారు.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

అధినేతపై ధిక్కార స్వరం.. టీడీపీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై పార్టీ సీనియర్ల ...

జగన్ ను తిడితే చాలు.. ఏదోక పదవి ఖాయం అందుకే ఎమ్మెల్సీలు

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ కొట్టేయాలంటే ఒక్కటే ఉండాలి. చాటంత నోరేసుకుని ప్రతిపక్షాలను తిడితే ...

లేటెస్ట్

మోసగాళ్లకు మోసగాడు ఎప్పుడొచ్చింది...? నష్టపోయానంటున్న కృష్ణ అల్లుడు సుధీర్‌ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ అల్లుడు సుధీర్‌ బాబు హీరోగా నటించిన 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రం ఎప్పుడు రిలీజ్‌ ...

బూతు డైలాగులతో ప్రాబ్లమ్‌ లేదంటున్న భామ... కథలో భాగంగా అనేశానంటోందట...

హీరోయిన్లుగా సెటిల్ కావడానికి చాలామంది ఎటువంటి పాత్రలనైనా చేసేస్తుంటారు. కొందరు పరిమితంగా బేనర్‌, ...

Widgets Magazine
Widgets Magazine

ఇంకా చదవండి

చైనా లిటిల్ ట్రిక్స్: మోడీ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించకూడదట..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించనున్నారు. అయితే మోడీ తమ దేశంలోకి అడుగుపెట్టకముందే అక్కడి ...

ఒసామా ఆపరేషన్‌: లాడెన్‌ను అమెరికా సైన్యం కనిపెట్టలేదా?

అగ్రరాజ్యం అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్. సీల్స్ ఆపరేషన్‌లో అమెరికా ...

జయలలిత కేసులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయండి : తమిళ రాజకీయ పార్టీలు!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని తమిళనాడు ...