ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గ్రీన్ టీ సిప్ చేయండి  Search similar articles
WD
ఓ కప్పు టీ తాగకుండా రోజు గడవటం చాలామందికి కష్టమే. అసలు దినచర్య టీ సిప్‌తోనే ప్రారంభమవుతుందంటే అతిశయోక్తి కాదు. మామూలు టీ వల్ల కలిగే లాభ నష్టాలు ఎలా వున్నా... గ్రీన్ టీ సేవనంతో చాలా లాభాలు వున్నాయంటున్నారు పరిశోధకులు.

హృద్రోగ సంబంధిత వ్యాధులను అడ్డుకోగల శక్తి గ్రీన్ టీ‌కి వుంది. చెవి, ముక్కు, కళ్లకు సంబంధించిన లోపాలను గ్రీన్ టీ నిరోధిస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు మామూలు టీకి బదులు గ్రీన్ టీ తాగితే బరువును తగ్గించుకోవచ్చు.

భయంకర వ్యాధి క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి గ్రీన్ టీకి వుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్‌లకు వచ్చే క్యాన్సర్లను ఇది నిరోధిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణమున్న ఈ గ్రీన్ టీ తాగిన వారు చురుకుదనం కలిగి వుంటారు. అన్నిటికీ మించి ఒత్తిడికి గురైనవారు ఒక్కసారి గ్రీన్ టీ సిప్ చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.
మరిన్ని
మనిషిని వేధించే ఒత్తిడి: దూరం కావాలంటే ఇలా చేయండి
ప్రత్యేక వేసవి స్నానంతో చమటకాయలు మాయం
మండే ఎండల్లో చర్మ సౌందర్యం కోసం... ఇలా చేయండి
మైగ్రేన్ వ్యాధికి ఆయుర్వేద చిట్కాలు
ఔషధ గుణాల రాసి తులసి చెట్టు
ఆలుగడ్డల్లో అపారమైన ఔషధ విలువలు