ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మనసుంటే గోరంత సోకు  Search similar articles
సాధారణంగా గోళ్ళంటే ప్రతి ఒక్కరు ఏదోక సమయంలో ఆనందం వ్యక్తం చేసేవారే. కొన్ని సందర్భాలలో విసుక్కున్నా చేతి రూపుకు గోళ్శ ప్రధాన ఆకర్షణ అవుతాయి. వాటిని అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా ఒక కళే. పటిష్టం చేసుకోవడం కూడా అంతే అవసరం. అదేలాగో చూద్దాం రండీ...

బలహీనంగా ఉన్న గోళ్ళను పటిష్టం చేసుకోవాలంటే రెండు రోజులకొకమారు గోరువెచ్చని ఆలీవ్ ఆయిల్‌లో 20 నిమిషాల సేపు గోళ్ళను ఉంచితే సరిపోతుంది. గోళ్ళు, చర్మానికి మధ్య ఉన్న మురికిని ప్రతి రోజు శుభ్రం చేయాలి. వారానికొకమారైనా ఫైల్ చేయాలి. మార్కెట్లో ఫైల్ అనే పరికరం లభిస్తుంది.

గోళ్ళపై మచ్చలు ఉంటే ఒక కప్పులో నీళ్ళుపోసి అందులో టెబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మిశ్రసం తయారు చేయాలి. ఇందులో 10-15 నిమిషాలు గోళ్ళుమునిగేలా ఉంచితే ఎంతో సౌందర్యంగా కనిపిస్తాయి. గోళ్ళ చుట్టూ అదనంగా పెరిగిన చర్మాన్ని తొలగించాలి.
మరిన్ని
తమలపాకుతో రోగాలకు స్వస్తి, ఉపశమనం
గ్రీన్ టీ సిప్ చేయండి
మనిషిని వేధించే ఒత్తిడి: దూరం కావాలంటే ఇలా చేయండి
ప్రత్యేక వేసవి స్నానంతో చమటకాయలు మాయం
మండే ఎండల్లో చర్మ సౌందర్యం కోసం... ఇలా చేయండి
మైగ్రేన్ వ్యాధికి ఆయుర్వేద చిట్కాలు