ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గొంతునొప్పికి చేమంతి వైద్యం  Search similar articles
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే శరీరంలో ఎన్నో అనారోగ్యంతో ఎన్నో సమస్యలు. తల తడిస్తే చాలు జలబు పిలువని పేరంటంలా వచ్చేస్తుంది. వారమైన... పదిరోజులైన పోనంటుంది. ఆహారంలో కాస్త మార్పులు చేస్తే చాలు పరిస్థతిలో ఇట్టే మార్పు వస్తుంది.

తలనొప్పి, గొంతునొప్పికి చేమంతి టీ ఉపయోగకరంగా ఉంటుంది. చేమంతి పూలను ఎండబెట్టి స్పూన్ మోతాదులో కలుపుకుని తాగితే మంచి ఫలితం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి రేకులు వేసి మరిగించి రెండు, మూడు గంటలకొకమారు తాగితే నొప్పి వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గొంతు సమస్య అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ వేడి నీరు, ఎక్కువ చల్లనీరు తాగకూడదు. శరీరానికి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. గొంతులో బాధ ఎక్కవగా ఉన్నపుడు ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉండేలా చూసుకోవాలి. దానిమ్మరసంతో గార్గిల్ చేస్తే ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
మరిన్ని
మనసుంటే గోరంత సోకు
తమలపాకుతో రోగాలకు స్వస్తి, ఉపశమనం
గ్రీన్ టీ సిప్ చేయండి
మనిషిని వేధించే ఒత్తిడి: దూరం కావాలంటే ఇలా చేయండి
ప్రత్యేక వేసవి స్నానంతో చమటకాయలు మాయం
మండే ఎండల్లో చర్మ సౌందర్యం కోసం... ఇలా చేయండి