ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు > దుస్తుల మురికి పూర్తిగా పోవాలంటే....
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దుస్తుల మురికి పూర్తిగా పోవాలంటే.... Search similar articles
సాధారణంగా ప్రతి మనిషి నుంచి యేడాదికి కొన్ని కిలోల మురికి ఉత్పన్నమవుతుంది ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఉండాలి కదా మరి.. వాషింగ్ మిషన్ వద్ద కాస్త మెళుకువలు పాటిస్తే పోతుంది.

టాప్ లోడు మిషనైతే అందులో వేయాల్సిన పద్దతులు కొన్ని ఉంటాయి. వాటిని పాటిస్తే మరింతగా ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఈ మిషన్లో కొన్ని ఇంచుల వరకు నీటి పట్టి తరువాత డిటర్జంటు వేయాలి. తరువాత దుస్తులు అందులో వేసి మిషన్ ఆన్ చేయాలి. క్లోరిన్ బీచ్ కలిపినపుడు కాసేపు ఆగాలి అప్పడే అది మురికిని తీసేందుకు అవకాశం ఉంది.

లిక్విడ్‌, పౌడరు కలిపే సమయంలో కూడా మెలుకువలు పాటించాలి. రెండింటిని ఒకే మారు కలపడం వలన చాలా ఇబ్బందులున్నాయి. ఒకేమారు వేయడం వలన దుస్తులు దెబ్బతినే అవకాశం ఉంది.
మరిన్ని
వర్షంలో తడిస్తే జుత్తు రాలుతుందా...!
'ఉలవ' వంటి వేడి.. కానీ....ఆరోగ్యానికి
అవాలు అన్నింటికి మంచిదే
కురులు మెరవాలంటే....
అన్నింటికన్నా కాచిన నీరే ఉత్తమం
దోమలదాడి నుంచి బయట పడాలంటే...