ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు > గుండె పదిలంగా ఉండాలంటే..
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గుండె పదిలంగా ఉండాలంటే.. Search similar articles
గుండె కొట్టుకుంటేనే మనిష్ బతుకుతాడు. మిగిలిన ఏ అవయవం లేకపోయినా బతకొచ్చు. గుండెలేకుండా మనిషి బతకం కష్టమే. అలాంటి గుండె పదిలంగా ఉండాలంటే పది మాటలు చూడడండి.
1. నియమిత వ్యాయమం ఉండాలి.
2. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
3. మానసిక ఆందోళన తగ్గించుకోండి
4. సరియైన నిద్ర ఉండాలి. కనీసం రోజులో 8 గంటలు నిద్రపోవాలి.
5. ధూమపానం చేయరాదు.
6. మద్యపానం చేయరాదు.
7. భోజనంలో కొవ్వు పదార్థాలు తగ్గించండి.
8. 40 ఏళ్లు దాటిన వారు డాక్టర్‌ను సంప్రదించాలి. ఆయనం సలహా మేరకు ఆహారం తీసుకోవాలి. వారు సూచన మేరకే జీవన శైలి మార్చుకోవాలి.
9. నియమిత సమయంలో రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో చక్కెరశాతం, కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉంది కనుక ఈ పరీక్షలు అవసరం.
10. 45 ఏళ్ళు దాటిన వారు ఏడాదికొకమారు గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలి.
మరిన్ని
దుస్తుల మురికి పూర్తిగా పోవాలంటే....
వర్షంలో తడిస్తే జుత్తు రాలుతుందా...!
'ఉలవ' వంటి వేడి.. కానీ....ఆరోగ్యానికి
అవాలు అన్నింటికి మంచిదే
కురులు మెరవాలంటే....
అన్నింటికన్నా కాచిన నీరే ఉత్తమం