మహిళల్లో అధికంగా రక్తస్రావం అవుతున్నప్పుడు ఉల్లిపాయ వాడితే రక్తస్రావాన్ని అరికట్టే శక్తి అందులో వుందంటున్నారు వైద్యులు.
బహిస్టు సమయంలో రుతుస్రావం సరిగా జరగని స్త్రీలలో రుతుక్రమాన్ని సరిచేసి, స్రావం జరిగేలా చేసే శక్తి కూడావుంది.
ఇందులో వాత దోషాల్ని పోగొట్టి, కడుపునొప్పిని తగ్గించే గుణంకూడా ఉందంటున్నారు వైద్యులు. ఇది తప్పకుండా స్త్రీ సంబంధించిన రోగాలకు ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. |