ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు > మద్యం ఎక్కువగా సేవిస్తుంటే...ఆపిల్ పండివ్వండి...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మద్యం ఎక్కువగా సేవిస్తుంటే...ఆపిల్ పండివ్వండి...!
** ప్రతిరోజూ ఆపిల్ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు సూచిస్తుంటారు.

** మద్యం ఎక్కువగా సేవించేవారికి ఈ అలవాటును మాన్పించాలంటే ప్రతి రోజూ భోజనంతోబాటు ఒక ఆపిల్ పండును ఇవ్వండి. దీంతో ఈ దురలవాటను వెంటనే మానేస్తారంటున్నారు వైద్యులు.

** హృద్రోగంతో బాధపడేవారు ప్రతిరోజు ఆపిల్ పండును తీసుకుంటుంటే మంచి ఫలితం కనపడుతుంది.

** రక్తలేమితో బాధపడేవారికి ఆపిల్ పండు లేదా ఆపిల్ రసాన్ని ఇస్తే చాలా లాభదాయకమని వైద్యులు చెపుతున్నారు.

** అతిసారవ్యాధి, మలబద్దక వ్యాధితో బాధపడేవారికి నిత్యం ఆపిల్ పండును ఇవ్వండి. దీంతు ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

** అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఆపిల్ పండు లాభకారి అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మోకాళ్ళ నొప్పులకు చిట్కాలు...!
చికున్‌గున్యాకు కొబ్బరి నీళ్ళు...!
మొటిమలకు మందు కొత్తిమిర
జలుబుకు ఉపశమనం అల్లం రసం
కలరా వ్యాధికి చిట్కాలు
గాయాల మచ్చలు మానాలంటే ఏం చేయాలి...?