** ఆరోగ్యానికి, అందమైన చర్మ సౌందర్యానికి నిత్యం క్యారెట్, బీట్రూట్, పాలాకు, మిరియాలు, ఉప్పు కలిపిన జ్యూస్‌ను ప్రతి రోజూ సేవిస్తుండాలి. ** అలాగే రోజుకు ఎనిమిదినుంచి పది గ్లాసుల నీటిని సేవిస్తుండాలి. దీంతోపాటు తాజా పండ్లు, కూరగాయలనుకూడా మీరు తీసుకునే ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోండి. దీంతో నిత్యం ఆరోగ్యంగానే కాకుండా మీ చర్మం కాంతివంతంగా మారుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. |