ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు > జలుబును పారద్రోలండిలా...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జలుబును పారద్రోలండిలా...
జలుబుతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని ఆ నీటని నోట్లో వేసుకుని గరగరలాడించండి. ఆ తర్వాత మిగిలిన నీటిని కొద్దికొద్దిగా సేవించండి.

తులసి ఆకులు, పుదినా ఆకులు, అరచెంచా అల్లం, బెల్లం, రెండుకప్పుల నీటిలో ఉడకబెట్టండి. దీనిని వడకట్టి అందులో నిమ్మకాయ రసం కలుపుకుని సేవించండి. దీంతో జలుబు మటుమాయం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మీ శరీర బరువును పెంచుకోండిలా !
నిత్య యవ్వనులుగా ఉండండిలా...!
రక్తపోటున్నవారి ఆహారం ఏంటి?
ఆరోగ్యానికి ఆయుధం సైకిల్...!
చదువుతూ అలసిపోతున్నారా...!
ఆరోగ్యంగా ఉండాలనుకుంటే...!