పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » నిద్రలేమిని పోగొట్టేందుకు సోంపు రసం! (Sleepless | Sompu | Honey | High BP | Doctor)
 
నిద్రలేమితో బాధపడుతుంటే ఒక చెంచా సోంపు పొడిని ఓ కప్పులో వేసి మరిగించుకోండి. గోరువెచ్చగా మరిగిన తర్వాత ఇందులో తేనె కలుపుకుని రాత్రి పడుకునే ముందు సేవించండి. ఇలా తీసుకోవడం వలన సుఖవంతమైన నిద్ర వస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

సోంపు వాడటం వలన అధిక రక్తపోటును అదుపులోకి తీసుకువస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు సోంపు తీసుకుంటుంటే రక్తపోటు అదుపులోకి వస్తుందంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.