పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » దంతాలు మెరవాలంటే ఉప్పు వాడండి (Make up | Make up tips | Skin care | Cosmetics | Lipstic | Beauty parlour | Nail polish | Teeeth)
 
FILE
** దంత సౌందర్యాన్ని కాపాడుకునేందుకు టూత్‌బ్రష్‌పై కాస్త ఉప్పు చల్లండి. తర్వాత మీ దంతాలను బ్రష్ చేయండి. ఇలా చేస్తే మీ దంతాలు ముత్యాల్లా తెల్లగా తళతళ మెరిసిపోతాయంటున్నారు వైద్యులు.

** బొప్పాయి పండుపైనున్న తొక్కను ఒలిచిన తర్వాత పండు గుజ్జును ముఖంపై రాయండి. దీంతో ముఖంపైనున్న బ్లాక్‌హెడ్స్ మటుమాయమౌతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.

** మీవద్దనున్న నెయిల్ పాలిష్ ఎండిపోయినట్లుంటే అందులో థిన్నర్ కలపండి. నెయిల్ పాలిష్ సీసా మూతను మూసేసి బాగా కదపండి. దీంతో నెయిల్ పాలిష్ పలుచగా మారి మీరు ఉపయోగించుకునేలా తయారవుతుంది.

** వెంట్రుకలకు రాసే కొబ్బరి నూనె చలికాలంలో గడ్డకట్టుకుపోతుంది. ఇలా చలికాలంలో గడ్డకట్టకుండా ఉండేందుకు అందులో కొన్ని చుక్కల ఆముదం కలపండి. దీంతో మీ వద్దనున్న కొబ్బరి నూనె గడ్డకట్టకుండా ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.